'కాజల్' కు డబల్ డబల్ ధమాకా
కాజల్ అగర్ వాల్ 'మగధీర" సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాదిస్తూ, పెద్ద పెద్ద బ్యానర్ లలో అనేక అవకాశాలను పొందుతున్న కాజల్, గణేష్ బాబు నిర్మాతగా చేస్తున్నా'ఆజినయులు" సినిమాలో హీరో రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తూ మరో సెన్షేషనల్ హిట్ సాధించడానికి సినిమా షూటింగ్ కు సిద్దమౌతున్నది, అదే తరుణంలో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ ను తీసుకోనున్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ తేలియజేశారు.
harish shankar kajal agarwal pawan kalyan ganesh babu anjaneyulu ravi teja గణేష్ బాబు కాజల్ అగర్ వాల్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్


Click it and Unblock the Notifications