Vakeel Saab Trailer: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ థియేటర్స్ లిస్ట్ ఇదే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు సంతోషం నింపే వార్తను చిత్ర నిర్మాత దిల్ రాజు ఇటీవల వెల్లడించారు. సోమవారం అంటే మార్చి 29వ తేది సాయంత్రం 5 గంటలకు ఈ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో ఏపీ, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన థియేటర్ల లిస్టును చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆ జాబితా ఇదే..
నైజాం -
ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ - సుదర్శన్ 35ఎంఎం,
వరంగల్ - రాధిక,
ఖమ్మం - శ్రీ తిరుమల,
కరీంనగర్ - మమత,
నల్గొండ - నటరాజ్,
మిర్యాలగూడ - రాఘవ,
నిజామాబాద్ - లలిత మహల్,
మహబూబ్ నగర్ - శ్రీనివాస,
అదిలాబాద్ - మహేశ్వరి,
సూర్యాపేట - కిషోర్
వైజాగ్ - సంగం,
గోపాలపట్నం - మౌర్య,
గాజువాక (మిండి) - గ్లోబెక్స్,
మధురవాడ - ఎస్టీబీఎల్ స్క్రీన్ 1,
శ్రీహరిపురం - ఎస్వీసీ లికిత,
విజయనగరం - ఎస్వీసీ మల్టీప్లెక్స్,
శ్రీకాకుళం - ఎస్వీసీ రామ్ లక్ష్మణ,
అనకాపల్లి - రామచంద్ర,
తగరపువలస - రాములమ్మ,
పాయకరావుపేట - ఎస్వీసీ శ్రీలక్ష్మి,
రాజం - ఎస్వీసీ అప్సర,
చీపురుపల్లి - వంశీ,
బొబ్బిలి - టీబీఆర్ స్క్రీన్ 1,
పార్వతీపురం - టీబీఆర్ స్క్రీన్ 1,
యలమంచిలి - సీత

నెల్లూరు - ఎం1 సినిమాస్,
కావలి - మానస సినిమాస్,
సూల్లూరుపేట - వీ ఈపిక్,
నాయుడుపేట - సీఎస్ తేజ,
వెంకటగిరి - బ్రమర,
కందుకూరు - కోటీశ్వర,
దర్శి - వెంకటేశ్వర,
గూడురు - వెంకటేశ్వర సినీ కాంప్లెక్స్
ఈస్ట్ గోదావరి జిల్లా
రాజమండ్రి - గీత అప్సర,
రాజమండ్రి - సాయికృష్ణ,
కాకినాడ - పద్మప్రియ కాంప్లెక్స్,
కాకినాడ - దేవి మల్టీప్లెక్స్,
అమలాపురం - వెంకటరమణ,
మండపేట - రాజరత్న కాంప్లెక్స్,
మల్కిపురం - పద్మజ కాంప్లెక్స్,
రావులపాలెం - వెంకటేశ్వర,
జగ్గంపేట - రాజవేణి, సామర్లకోట - విగ్నేశ్వర,
పిఠాపురం - అన్నపూర్ణ,
తుని - శ్రీరామ, రామచంద్రపురం - కిషోర్,
పెద్దాపురం - లలితా కాంప్లెక్స్,
నీలపల్లి - శ్రీసత్య,
రాజనగరం - ఫార్చూన్ ఫోర్ సినిమాస్,
తాటిపాక - అన్నపూర్ణ
వెస్ట్ గోదావరి -
ఏలూరు - సత్యనారాయణ,
భీమవరం - పద్మాలయ,
తాడేపల్లిగూడెం - రంగ మహల్,
తణుకు - వీరనారాయణ,
పాలకొల్లు - మారుతి,
నర్సాపురం - అన్నపూర్ణ,
జంగారెడ్డి గూడెం - లక్ష్మి,
నిడదవోలు - వీరభద్ర,
ఆకివీడు - విజయ,
గణపవరం - మహాలక్ష్మి,
కొవ్వూరు - అనన్య,
అత్తిలి - కనకదుర్గ,
పెనుగొండ - మినర్వా
గుంటూరు - గుంటూరు - భాస్కర్ సినిమాస్,
సినీ స్క్వేర్, వి ప్లాటెనొ,
తెనాలి - లక్ష్మి కాంప్లెక్స్,
ఒంగోల్ - సత్యం, రత్నమహాల్,
చిలకలూరుపేట - కేఆర్ కాంప్లెక్స్,
మాచర్ల - రామా టాకీస్,
చీరాల - శాంతి థియేటర్
కృష్ణ - విజయవాడ - అప్సర, శైలజ,
మచిలీపట్నం - సిరి వెంకట్,
గుడివాడ - జీ3 సింధూర
సీడెడ్ -
కడప - రవి,
అనంతపురం - త్రివేణి,
ప్రొద్దుటూరు - అరవీటి,
హిందూపురం - గురునాథ్,
కర్నూలు - ఎస్వీసీ,
నంద్యాల - రామనాథ్,
తిరుపతి - సంధ్య,
మదనపల్లి - కృష్ణ,
బళ్లారి - నటరాజ్,
గుంతకల్ - ఎస్ఎల్వీ,
రైల్వే కోడూర్ - ఏఎస్ఆర్,
కాళహస్తి - ఆర్ఆర్,
చిత్తూరు - విజయలక్ష్మి


Click it and Unblock the Notifications











