ధియోటర్లో తీన్ మార్ ఆడుతున్నాం(రీడర్స్ రివ్యూ)
తీన్ మార్ చిత్రం సూపర్ హిట్ అనటానికి కారణాలు ఇవి..నేను మొదటి రోజునే తీన్ మార్ చిత్రం చూసాను.ఇది పవన్ కళ్యాణ్ ప్యాన్స్ కు పండగలా అన్పించింది.నాకు తెలిసి ఉన్నంతవరకూ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఈ రెండు పాత్రను న్యాయం చేయగలడు.పవన్ చేసిన రెండు పాత్రలూ ఒకదానికొకటి పొంతన లేకుండా అద్బతంగా కుదిరాయి.వేరే హీరోని ఈ పాత్రలో ఊహించటం కష్టం. చివరి 35 నిముషాలు అవుట్ స్టాండింగ్ గా ఉంది.ధియోటర్ నుంచి బయిటకు వచ్చేటప్పుడు ఒక విధమైన ఫీల్ మనస్సులో ఉండిపోయింది.ఆ ఫీల్ ఇప్పటికీ నన్ను మరో సారి చూసేలా ప్రేరేపిస్తోంది.అఫ్ కోర్స్ నేను చూసాను అనుకోండి.ఈ సినిమా ఢెఫినెట్ గా వర్త్ వాచింగ్. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాను నేను చూడటం జరగలేదు.అవుట్ స్టాండింగ్ స్క్రీన్ ప్లే,మాటల మరాఠి త్రివిక్రమ్ డైలాగులు,ప్రామిసింగ్ డైరక్టర్ జయంత్ దర్సకత్వపు విలువలు, విన్సెంట్ బ్రిలెంట్ గా సమర్చిన ఛాయాగ్రహణం చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.నటీనటలుకు అందరకీ హాట్సాఫ్.
ఆనంద్..వైజాగ్
[email protected]
మీరు కూడా తీన్ మార్ చిత్రంపై రివ్యూ రాస్తే...వెంటనే మీ రివ్యూలను [email protected] అనే మెయిల్ అడ్రసుకు పోస్టు చేయండి.


Click it and Unblock the Notifications











