పవన్ 'పంజా' ఆడియో (ట్రాక్స్)లిస్ట్
1. పంజా
వోకల్:యవన్
రచన: రామ జోగయ్య శాస్త్రి
2. ఎలా ఎలా
వోకల్ :హరి చరణ్& శ్వేతా పండిత్
రచన: చంద్రబోస్
3.వెయ్యిరా చెయ్యి వెయ్యరా
వోకల్: సలోని
రచన: రామ జోగయ్య శాస్త్రి
4. క్షణం క్షణం
వోకల్: శ్వేతా పండిత్
రచన: చంద్రబోస్
5. అనుకోని లేదుగా కలకంటున్నానుగా
వోకల్:బెల్లి రాజ్ & ప్రియ హిమేష్
రచన: చంద్రబోస్
6. పాపారాయుడు
వోకల్:హేమచంద్ర&సత్యమ్
ఇందులో పవన్ కళ్యాణ్,బ్రహ్మానందం వాయిస్ లు కలుస్తాయి
రచన: రామ జోగయ్య శాస్త్రి
కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్ కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్ శంకర్ రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్ బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.


Click it and Unblock the Notifications











