»   » పవన్ ప్రెస్ మీట్ లైవ్ కవరేజ్ వెన్యూ లిస్ట్(ప్రాంతీల వారీగా)

పవన్ ప్రెస్ మీట్ లైవ్ కవరేజ్ వెన్యూ లిస్ట్(ప్రాంతీల వారీగా)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్‌ కళ్యాణ్‌ పార్టీ పెట్టడం ఖాయమైంది. 'జన సేన' పేరుతో రాజకీయ పార్టీ స్థాపించనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రకటించనున్నారు.పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారానికి అభిమానులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణలోని 28 కేంద్రాల్లో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం వీక్షించేందుకు అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆ వివరాలు...

pawan-press-meet-live-coverage-venues-list
   
   

పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించే ప్రదేశం: హోటల్ నోవాటెల్ నుంచి లైవ్ తేదీ:14.03.2014

భారీ స్క్రీన్లపై లైవ్ ప్రసారాలు జరిగే ప్రాంతాలు

1. మల్కాజ్ గిరి : వెంకటేశ్వర పంక్షన్ హాల్

2. కుతుబుల్లాపూర్ : ఎమ్ జె ఎస్ ఫంక్షన్ హాల్

3. మేడ్చల్ : శివ సాయి పంక్షన్ హాల్

4. ఇసిఐఎల్ X రోడ్స్ : తిరుమల పంక్షన్ హాల్

5. ఎల్.బి నగర్ : వనస్దలిపురం పోలీస్ స్టేషన్ వెనక గ్రౌండ్

6. కుకుట్ పల్లి : హౌసింగ్ బోర్డ్ పంక్షన్ హాల్

7. బోరబండ : కె.ఎస్ పంక్షన్ హాల్

8. విజయనగరం : నాయుడు పంక్షన్ హాల్

9. వైజాగ్ : R K బీచ్, విశ్వప్రియ పంక్షన్ హాల్

10. కాకినాడ : వెంకటేశ్వర పంక్షన్ హాల్

11. రాజమండ్రి : ఓల్డ్ అప్సర హోటల్, ఆపోజిట్ మున్సిపల్ గ్రౌండ్

12. నర్సాపురం : బస్టాండ్ సెంటర్, మీరా గ్రంధాలయం

13. ఏలూరు : శ్రీనివాస థియోటర్ గ్రౌండ్, ఆర్. ఆర్ పేట

14. విజయవాడ : వాణి విద్యాలయం

15. గుంటూరు : పిచుక గ్రౌండ్

16. ఒంగోలు : గ్లోబుల్ స్కూల్

17. నెల్లూరు : శివం పంక్షన్ హాల్

18. తిరుపతి : దేవేందర్ థియోటర్

19. కడప : రాజా కళ్యాణ మండపం

20. కర్నూలు : వెంకటేశ్వర రైస్ మిల్ కాంపౌండ్ ఏరియా

21. అనంతపురం : లిటిల్ ఫ్లవర్ స్కూల్ గ్రౌండ్

22. ఖమ్మం : సీక్వెల్ రిసార్ట్స్

23. వరంగల్ : ఏకశిల పార్క్ / సుశీల్ థియోటర్

24. నిజామ బాద్ : కలెక్టర్ గ్రౌండ్

25. జమ్మికుంట : మురళి థియోటర్

26. బెల్లంపల్లి : తిలక్ స్టేడియం

27. మహబూబ్ నగర్ : విజన్ పంక్షన్ హాల్

28. బెంగళూరు : హోటల్ సిటాడల్, మెజిస్టిక్ రోడ్

<center><iframe width="100%" height="417" src="//www.youtube.com/embed/Lyi7JzTcW80" frameborder="0" allowfullscreen></iframe>)</center>

English summary
pawan kalyan registerd a party under the name ‘Jana Sena‘. Looking forward to see what is going to happen. He is going to announce all about the new party Symbol, Vision, Mission and Slogan on Friday, 14th March- 2014 at Hitex, Madhapur.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu