'పులి' మళ్ళీ పరుగు

ఇక ఈ చిత్రంలో పవన్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నారు. లండన్ కు చెందిన మోడల్ నికిష ఈ చిత్రం ద్వారా హీరోయన్ గా పరిచయమవుతోంది. జూలై నెలాఖరు వరకూ జరిగే తాజా షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందనీ, మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయనీ యూనిట్ వర్గాల సమాచారం. ఆగస్టులో సినిమా రిలీజ్ కు దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మనోజ్ బాజ్ పాయి, చరణ్ రాజ్, శరణ్య, నాజర్, ఆలీ తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖుడు బినోద్ ప్రదాన్ సినిమాటోగ్రఫీ, విజయన్ ఫైట్స్, ఆనందసాయి కళాదర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు.
pawan kalyan puli sj surya elections renu desai hyderabad kushi singamala ramesh పుణే రేణూదేశాయ్ పవన్ కల్యాణ్ కొమురం పులి ఎస్జెసూర్య


Click it and Unblock the Notifications