పులి, ఖలేజా రిలీజ్ కి ఆ డేట్స్ ఫిక్స్ అయినట్లే..
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కొమురం పులి, మహేష్ చిత్రం ఖలేజా ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసామని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ చెప్తున్నారు. ఆయన చెప్పేదాని ప్రకారం..కొమురం పులి చిత్రాన్ని సెప్టెంబర్ తొమ్మిదిన, ఖలేజా చిత్రాన్ని సెప్టెంబర్ ముఫ్పైన రిలీజ్ చేస్తారు. రెండు చిత్రాలుకు మూడు వారాల గ్యాప్ సరిపోతుందని తాము భావిస్తున్నామని అంటున్నారు. ఇక ఈ రెండు చిత్రాలు ఒకే నిర్మాత సింగనమల రమేష్ నిర్మించటంతో ఒకదానికొకటి పోటీ పడకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పంపిణీదారలుతో మాట్లాడామని, ప్రస్తుతం పులి..సెకండాఫ్ రీ రికార్డింగ్ స్పీడుగా జరుగుతోందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications











