For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వైయస్ జగన్ ఓదార్పుకే పవన్ ‘పులి’ సాంగ్ చేశారా...!?

  By Sindhu
  |

  'కొమరం పులి" ఆడియో మార్కెట్ లోకి వచ్చి 24గంటలైనా కాలేదు కానీ అప్పుడే పులి పాటలు ఆంధ్రాలో ఓ ప్రభంజనం సష్టిస్తున్నాయి..పవర్ స్టార్ పవర్ స్టార్..., మహం మాయే.. పాటలు ఫ్యాన్స్ నీ ఆకట్టుకొంటుంటే, అమ్మా తల్లే..., దోచెయ్ నిధి దోచెయ్... పాటలు మాస్ ని అకట్టుకొంటున్నాయి. ఈ రెండింటిని మైమరపించే విధంగా మారాలంటే..., నమ్మకమీయరా... స్వామీ.." పాటలని మ్యూజిక్ లవర్స్ నీ ఉర్రూతలూగిస్తున్నాయి.

  విశేషం ఏంటంటే..రీసెంట్ గా తన ఓదార్పు యాత్రను పున:ప్రారంభించిన వైయస్ జగన్ తమ సాక్షి టీవీలో ఆ టూర్ టెలికాస్టింగ్ కి 'పులి"లోని 'నమ్మకమీయరా స్వామీ..." పాటని బ్యాక్ గ్రౌండ్ సాంగ్ గా వాడేసుకుంటున్నారు. నిజంగానే ఆ పాట జగన్ ఓదార్సు యాత్ర కోసమే చేశారా అన్నట్టు, కరెక్ట్ గా మ్యాచ్ అయ్యే విధంగా సరిపోయిందనేది జగన్ వర్గం వ్యాఖ్య. అయితే ఈ సినిమా యూనిట్ మాత్రం పవన్ పులి పాటలకు పబ్లిసిటి బాగుందని సంతోష పడుతున్నట్టు సమాచారం..

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X