పవన్ కళ్యాణ్ పులి అప్ డేట్స్

By Srikanya

పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న పులి చిత్రం మూడు పాటలు మినహా పూర్తయింది. అతి త్వరలోనే ఈ పాటలను పూర్తి చేసి ఏప్రియల్ చివరి వారంలో రిలీజ్ చేయటానికి నిర్మాత శింగనమల రమేష్ సన్నాహాలు చేస్తున్నారు. ఎ.ఆర్.రహమాన్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ట్రేడ్ లోనూ సంచలనం సృష్టించే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. గతంలో పవన్, సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఖుషి సూపర్ హిట్ కావటంతో ఆ ప్రభావం ఈ చిత్రం ఓపినింగ్స్ పై ఉంటాయని భావిస్తున్నారు. ఇక జల్సా తర్వాత పవన్ చేస్తున్న చిత్రం కావటం, గ్యాప్ రావటంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక నిర్మాత శింగనమల రమేష్...త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్ లో కలేజా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X