పాపకు జన్మనిచ్చిన రేణూ దేశాయ్
రేణు దేశై, పవన్ కళ్యాణ్ లు మరో సారి తల్లి తండ్రులయ్యారు. రేణు దేశాయ్ ఓ పాపకు నిన్న(మార్చి 23) జన్మనిచ్చింది. ఇక ఇప్పటికే వారికి అకీరా అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్, రేణు కలసి బద్రి, జానీ చిత్రాలలో చేసారు. పవన్ హీరోగా చేస్తున్న పులి చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పాటల పనిలో ఉంది. అలాగే పవన్ తాజాగా జయంత్ పరాన్జీ దర్శకత్వంలో లవ్ ఆజ్ కల్ చిత్రం రీమేక్ వెర్షన్ లో చేస్తున్నారు. ఇక కొత్త పాపకు ధట్స్ తెలుగు వెలకమ్ విషెస్ చెపుతోంది.
పవన్ కళ్యాణ్ బద్రి జానీ ఎస్ జె సూర్య ఖుషీ లవ్ ఆజ్ కల్ అకీరా జయంత్ పరాన్జీ రేణూ దేశాయ్ pawan kalyan badri johnny sj surya akira love aaj kal


Click it and Unblock the Notifications