పవన్ కళ్యాణ్ సరసన సుమంత్ హీరోయిన్
లవ్ ఆజ్ కల్ రీమేక్ లో నటిస్తున్న పవన్ కళ్యాణ్ సరసన ముగ్గురు హీరోయిన్స్ రొమాన్స్ చేయనున్నాడు.ఆ హీరోయిన్స్ ఇలియానా (ఒరిజనల్ లోని దీపికా పడ్కోని రోల్), రిచా గంగోపాధ్యాయ( ఎన్నారై అమ్మాయి), కీర్తి కర్బూందా (పంజాబి అమ్మాయి పాత్ర) చేస్తున్నారు. ఇక కీర్తి కర్బూందా మొదటి చిత్రం సుమన్ హీరోగా వచ్చిన బోణి. ఆ చిత్రం వర్కవుట్ కాలేదు. దాంతో తెలుగులో తర్వాత ఏ అవకాశమూ ఆమెను వరించలేదు. దాంతో పవన్ సరసన పాత్ర అనగానే ఆమె ఎగిరిగంతేసి ఒప్పుకున్నట్లు సమాచారం. అలాగే ఆమెకి ఇవ్వబోయే పంజాబి అమ్మాయి పాత్రని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా బ్రాహ్మణ అమ్మాయి పాత్రగా మార్చునున్నారని తెలస్తోంది. ఇక త్రివిక్రమ్ డైలాగులు రాస్తున్న ఈచిత్రానికి ఖుషీగా అనే టైటిల్ పెట్టనున్నారు. జయంత్ పరాంన్జీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. నిర్మాత గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
More from Filmibeat
పవన్ కళ్యాణ్ సుమంత్ కీర్తి కర్బూందా ఇలియానా ఖుషీగా pawan kalyan ileana sumanth kirthi kharbandha boni jayanth paranjee


Click it and Unblock the Notifications











