Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వావ్: 'సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ పోస్టర్
హైదరాబాద్: పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్. ఈ మూవీ తాజా టీజర్‌ను చిత్ర యూనిట్ సంక్రాంతి పండగనాడు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే న్యూ ఇయర్ రోజున ఓ టీజర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ రేపు మరో టీజర్‌ను ఫ్యాన్స్ కు కానుకగా ఇవ్వనుంది. ఈ విషయాన్ని నిర్మాత శరత్ మరార్ తెలియచేస్తూ...టీజర్ పోస్టర్ ని విడుదల చేసారు. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
Just
what
we
were
all
waiting
for
!!!
#SardaarGabbarSingh
#PawanKalyan
#PSPK
#TeaserJan14th
pic.twitter.com/958qq2BQgE
—
Sharrath
Marar
(@sharrath_marar)
January
12,
2016
సంక్రాంతి సంబరాల్ని ఆరంభించాడు సర్దార్. అరె వో గబ్బర్సింగ్కా ఫౌజియో... అనగానే వెంట నడిచొచ్చే తన దళంతో గబ్బర్ సింగ్ చేసే సందడి అంతా ఇంతా కాదు. సంక్రాంతికి ‘సర్దార్ గబ్బర్‌సింగ్' సెట్ నుంచి పవన్‌కల్యాణ్ తన అభిమానులకి ప్రేమని పంచుతున్నట్టు ఆ చిత్ర నిర్మాత శరత్ మరార్ తెలిపారు.
పవన్‌కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్'. కాజల్ హీరోయిన్. బాబి దర్శకుడు. రూ.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో పవన్‌కల్యాణ్, అలీ, బ్రహ్మాజీ, రఘుబాబు, నర్రా శ్రీను తదితర నటులపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
చిత్రంలో రాయ్‌లక్ష్మీ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. . నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరత్ మరార్ నిర్మాత. సంగీతం: దేవిశ్రీప్రసాద్.