Just In
- 4 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 5 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 6 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 7 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- News
ఇంతకంటే మంచి ఆఫర్ ఇవ్వలేం, బంతి మీ కోర్టులోనే: రైతు నేతలతో తేల్చేసిన కేంద్రమంత్రి
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Lifestyle
టైప్ 2 డయాబెటిస్: రక్తంలో చక్కెర నియంత్రణకు నిద్ర అవసరమా? రెండింటి మధ్య సంబంధాన్ని తెలుసుకోండి
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్ విషయాలు: భయం భయంగా పవన్ కళ్యాణ్!
హైదరాబాద్: మనిషన్న ప్రతి వాడికీ ఏదో భయం ఉంటుంది. అయితే చాలా మంది తమ భయాలను బయటకు చెప్పుకోవడానికి ఇష్ట పడరు. ఇక సినిమా స్టార్లయితే ఇలాంటి వాటిని చాలా రహస్యంగా ఉంచుతారు. బయటకు తెలిస్తే తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భయ పడుతుంటారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తనలోని భయాలను నిర్భయంగా బయట పెట్టరు.
సంక్రాంతి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...తాను అత్యంత భయస్తుడిని, అందరిలాగే నాకూ చాలా ఫోబియాలు ఉంటాయి. ముఖ్యంగా సినిమా షూటింగులకు ప్రతి రోజూ భయంతో వస్తుంటాను, పాటలకు స్టెప్పులేయాలంటే భయపడతాను. ఫైటింగ్ సీన్లు చేసేప్పుడు చాలా భయ పడతాను. పైకి ఎగిరి దుకే సీన్లలో తాళ్లతో నలుగురైదుగురు పట్టుకుంటారు. అన్ని జాగ్రత్తలు ఉంటాయి. కానీ ఎవరైనా ఒకరు తాడు విడిచేస్తే ఎలా? అని మనసులో భయ పడుతుంటాను అని చెప్పుకొచ్చారు.

‘గోపాల గోపాల' చిత్రంలో విశ్వరూపం సీన్ చేసే సమయం వచినప్పుడు పవన్ కళ్యాణ్ చాలా భయపడ్డాడట. ఆ సీన్ చేయలేనని చెప్పి ఆ రోజు షూటింగ్ కేన్సిల్ చేసుకుని వెళ్లి పోయిన విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ నిర్మొహమాటంగా చెప్పుకొచ్చారు. విశ్వరూపం సీన్ చేయడానికి తాను ప్రిపేర్ అయినప్పటికీ మనసులో ఏదో భయం వెంటాడింది. అలా చేసాను. పది రోజుల తర్వాత ఆ సీన్ చేసామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
మొత్తానికి సంక్రాంతి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ బయట జనాలకు, అభిమానులకు కూడా తెలియని చాలా విషయాలు చెప్పుకొచ్చారు. గోపాల గోపాల సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ఫాం హౌస్ లో ఈ ఇంటర్వ్యూ నిర్వహించారు.