»   » ‘చె పవన్ గద్దర్ కల్యాణ్ గువేరా’....ఇలా పవన్ పేరు మార్చుకోవాలి!

‘చె పవన్ గద్దర్ కల్యాణ్ గువేరా’....ఇలా పవన్ పేరు మార్చుకోవాలి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాలు లేకుండా గమ్మున ఉంటే ఆయన రామ్ గోపాల్ వర్మ ఎలా అవుతాడు! ట్రెండింగ్ టాపిక్స్ ఏముంటే వాటినే తన అస్త్రాలుగా మలుచుకునే ఆయన ఎప్పటి లాగే వర్మ మరోసారి ట్విట్టర్ ద్వారా మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేసాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన సభలతో రాజకీయ నాయకులను ఓ చూపుచూస్తున్న సంగతి తెలిసిందే. అందుకే వర్మ కూడా పవన్ కళ్యాణ్ మీద పడ్డాడు. ఇటీవల కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ పాట పాడిన సంగతి తెలిసిందే.

ఈ పాట విన్న తర్వాత పవన్ పాటలు పాడటంలో గొప్పేడేమీ కాదు..పవన్ కన్నా తానే మంచి గాయకుడిని అంటూ వర్మ ట్విట్టర్ ద్వారా కామెంట్ చేసాడు. పవన్ కల్యాణ్ తన పేరును 'చె పవన్ గద్దర్ కల్యాణ్ గువేరా'గా మార్చుకోవాలంటూ సూచించాడు.

వర్మ చేసిన ట్వీట్లే ఏమిటో మీరే చూడండి....

పవన్ కళ్యాణ్ పేరు మార్చుకోవాలి

ఈ పాట విన్న తర్వాత పవన్ పాటలు పాడటంలో గొప్పేడేమీ కాదు..పవన్ కన్నా తానే మంచి గాయకుడిని అంటూ వర్మ ట్విట్టర్ ద్వారా కామెంట్ చేసాడు. పవన్ కల్యాణ్ తన పేరును ‘చె పవన్ గద్దర్ కల్యాణ్ గువేరా'గా మార్చుకోవాలంటూ సూచించాడు.

ఆర్టీవీ సంధించిన ఆ వర్డ్ ఎవరికీ అర్థం కాలేదు

పవన్ కళ్యాణ్ ఏపీలో బిగ్గెస్ట్ ‘సి' అని వర్మ వ్యాఖ్యానించారు. మరి బిగ్గెస్ట్ సి అంటే ఏమిటో అర్థం కావడం లేదు. బహుషా సి అంటే క్యాట్ అని అర్థమా? లేక ఏపీ చెగువెరాగా అని అర్థమా?

పవన్ కళ్యాణ్ కంటే నేను బాగా పాడతాను

కాకినాడ సభలో పవన్ పాట విన్న తర్వాత పాట పాడటంలో నేనే ఆయనకంటే గొప్ప అంటూ వర్మ తనను తాను సమర్థించుకుకున్నాడు. ఆయన కంటే వంద రెట్లు నేను సూపర్ గా పాడతాను అంటూ వర్మ కామెంట్ చేసారు.

పవన్ పాటతో కంపేర్ చేయండి

నా పాటను పవన్ పాటను కంపేర్ చేయండి అంటూ కొన్ని వీడియోలు కూడా పోస్టు చేసాడు వర్మ.

పవన్ గద్దర్ పాట పాడారు

ఇటీవల కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ పాడిన గద్దర్ పాటను ట్వీట్ చేసారు వర్మ.

అందరూ హీరోల అభిమానులకు రిక్వెస్ట్

ఆ పాట విని ఎవరు మంచి సింగరో చెప్పాలంటూ చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, మహేశ్, అల్లు అర్జున్, పవన్, రవితేజ అభిమానులకు రిక్వెస్ట్ చేసాడు . అంతెందుకు నేరుగా పవన్‌కే ఆ ప్రశ్నను సంధించాడు.

English summary
"Ippude PK paata vinnanu ..Behenchodh...He should be renamed Che Pawan Gaddar Kalyan Guavera..He will be the biggest C ever in history of AP" RGV said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu