పవన్ గాలి ఫిబ్రవరి నుండి...

By Staff

అంటే పులి సినిమా పిబ్రవరిలో రిలీజ్ అవబోతోందని కాదు. పవన్ పొలిటికల్ యాత్ర పిబ్రవరి నుండి మొదలు కాబోందని. ప్రజారాజ్యం పార్టి పూర్తి స్దాయిలో పవన్ కళ్యాణ్ గ్లామర్ ని,ఛరిష్మాని,సేవలను వినియోగించుకోదలుస్తోంది. అందుకే ఆయన చేత పిబ్రవరి నుండి పార్టి మీటింగ్ లు పెట్టిస్తోంది. మరో ప్రక్క జనవరి నుండి చిరంజీవి ప్రతి జిల్లా ముఖ్య కేంద్రంలోనూ మీటింగ్స్ ఏర్పాటు చేసి సుడిగాలి పర్యటన చేస్తారు.

ఇక పవన్ కళ్యాన్ ఇమేజ్ ని యూత్ ని ఎట్రాక్ట్ చేయటానికి ప్రొజెక్టు చేసేలా ప్లాన్ చేస్తున్నారు.పవన్ తన వాగ్ధాటితో పార్టీ సిద్దాంతాలను వివరిస్తూ..అభిమానులును...ఓటర్లుగా మార్చే కార్యక్రమంలో ఉండటానికి ప్రిపేర్ అవ్వమని అంతర్గతంగా ఆదేశాలిచ్చారని తెలుస్తోంది. అందుకే పవన్ అర్జెంటుగా పులి షెడ్యూల్స్ ఫినిష్ చేస్తున్నారు. ప్రజా యాత్రలు,మీటింగ్ లలో ఉండగా ఇక షూటింగ్,సినిమాల ప్రసక్తి రాకూడదని ఆయన భావిస్తున్నారు. అదే విషయాన్ని ఎస్.జె.సూర్యతో చెప్పి పవన్ ఉండే సన్నివేశాలు మొదటి ఫినిష్ చేసుకుని తర్వాత మిగతా పనిలోకి వెళ్ళమని సూచించారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X