పవన్ 'తీన్ మార్' సూపర్ హిట్ ఎందుకంటే..(రీడర్స్ రివ్యూ)
నేను తీన్ మార్ చిత్రాన్ని రిలైజైన మార్నింగ్ షోకే చూసాను.నా ఉద్దేశ్యంలో తీన్ మార్ సూపర్ హిట్ సినిమా.ఎందుకంటే ఈ చిత్రానికి సూపర్బ్ సెకండాఫ్ ఉంది.నేను సెంకండాఫ్ ని చాలా ఇష్టపడ్డాను.ఫస్ట్ హాఫ్ కన్నా అది చాలా బాగా పండింది.వారనాశి ఎపిసోడ్ పవన్ తన పవర్ ఏమిటో చూపెట్టారు.త్రివిక్రమ్ డైలాగులు ధియోటర్లో బాగా పేలాయి.ఇక స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అది అద్బుతం. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.ముఖ్యంగా వారనాసి పార్ట్ల్ లో రీరికార్డింగ్,అక్కడ పాట చాలా బాగున్నాయి.ఫస్ట్ హాప్ చూసి నేను ఎబౌ ఏవరేజి చిత్రం అనుకున్నాను. కాని సెకండాఫ్ చూసి ఇది సూపర్ హిట్ సినిమా అని డిక్లేర్ చేసాను.సినిమాకు ఈ సెకండాఫ్ పునర్జన్మ ని ఇచ్చింది.లవ్ ఆజ్ కల్ లో క్లైమాక్స్ ని ఇక్కడ మార్చటం బాగా పండింది.అక్కడ ఆ క్లైమాక్స్ ని సింపుల్ గా తేల్చేసారు.కానీ తీన్ మార్ లో తీన్ మార్ డాన్స్ వేసే రీతిలో అద్బుతంగా కుదిరింది.ఇక పైట్స్ విషయానికి వస్తే గుడ్. లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ పవన్ స్టైల్ కి తగినట్లు ఉండి అభిమానలును అలరించింది. ఈ చిత్రం విజయంలో దర్శకుడుదీ మేజర్ పార్ట్.నేటి మోడరన్ ప్రేమలను చాలా స్పష్టంగా చూపి యువతకు కనువిప్పు కలిగేలా చిత్రీకరించారు. రచన ..వంశి చెన్నూరి [email protected]
మీరు కూడా తీన్ మార్ చిత్రంపై రివ్యూ రాస్తే...వెంటనే మీ రివ్యూలను [email protected] అనే మెయిల్ అడ్రసుకు పోస్టు చేయండి.


Click it and Unblock the Notifications











