పవన్ ఫైటింగ్ సిటీ సెంటర్ (ఫోటోలు)
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా తాజాగా హైదరాబాద్ బంజారహిల్స్‌లోని సిటీ సెంటర్ షాపింగ్ మాల్‌లో జరిగింది. ఇక్కడ పలు ఫైటింగ్ సీన్స్ చిత్రీకరించారు. ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో ఫైట్ సీన్స్ చిత్రీకరించారు.
ఇక్కడ పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ జరుగుతుందన్న విషయం తెలుసుకుని పలువురు అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. వారిలో భరత్ రెడ్డి అనే అభిమాని అందుకు సంబంధించిన ఫోటోలు తీసి సోషల్ నెట్వర్కింగ్ లో పోస్టు చేసాడు. ఈ చిత్రానికి ప్రస్తుతం 'తుఫాన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. ఈ
సినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా, సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికయింది. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జల్సా తరహాలో ఈ చిత్రం పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం, త్రివిక్రమ్ పంచ్ డైలాగులు సినిమాకు హైలెట్ కానున్నాయి. 'జల్సా' చిత్రానికి ఈ చిత్రం డబల్ డోస్‌లా ఉంటుందట.

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ షూటింగ్ హైదరాబాద్ సిటీ సెంటర్ మాల్ లో జరుగుతున్న దృశ్యాలు

Click it and Unblock the Notifications