twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పీకేకు దీటుగా పీచంక్కాయ్ పోస్టర్

    మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలోని స్టిల్‌ను గుర్తు చేస్తున్న ఈ ఫొటో పీచంక్కాయ్ అనే తమిళ చిత్రంలోనిది. ఈ చిత్రానికి అశోక్ దర్శకుడు, రచయితగా వ్యవహరిస్తున్నారు.

    By Rajababu
    |

    మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలోని స్టిల్‌ను గుర్తు చేస్తున్న ఈ ఫొటో పీచంక్కాయ్ అనే తమిళ చిత్రంలోనిది. ఈ చిత్రానికి అశోక్ దర్శకుడు, రచయితగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ట్వీట్ చేశారు.

    ‘Peechaankai’ Movie raises audience eyebrows

    ఈ చిత్రంలో కార్తీక్ ఆర్ఎస్ హీరోగా నటిస్తున్నారు. యాక్షన్, కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి బాలమురళి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపుతున్నాయి.

    యాక్షన్, కామెడీ చిత్రంగా రూపొందుతున్న పీచంక్కాయ్ చిత్రానికి బాలమురళి సంగీతం అందిస్తున్నారు.

    English summary
    PG Media Works & karsa entertainment presents PEECHAANKAI directed by debutant dir Ashok.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X