For Daily Alerts
Don't Miss!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- News జగన్ పై దాడి ఘటనలో మరో టర్నింగ్ ! వడ్డెర సంఘాల ఎంట్రీ..
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పీకేకు దీటుగా పీచంక్కాయ్ పోస్టర్
News
oi-Rajababu
మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలోని స్టిల్‌ను గుర్తు చేస్తున్న ఈ ఫొటో పీచంక్కాయ్ అనే తమిళ చిత్రంలోనిది. ఈ చిత్రానికి అశోక్ దర్శకుడు, రచయితగా వ్యవహరిస్తున్నారు.
By Rajababu
|
మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలోని స్టిల్‌ను గుర్తు చేస్తున్న ఈ ఫొటో పీచంక్కాయ్ అనే తమిళ చిత్రంలోనిది. ఈ చిత్రానికి అశోక్ దర్శకుడు, రచయితగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ట్వీట్ చేశారు.
ఈ చిత్రంలో కార్తీక్ ఆర్ఎస్ హీరోగా నటిస్తున్నారు. యాక్షన్, కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి బాలమురళి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపుతున్నాయి.
యాక్షన్, కామెడీ చిత్రంగా రూపొందుతున్న పీచంక్కాయ్ చిత్రానికి బాలమురళి సంగీతం అందిస్తున్నారు.
Happy to share the poster of PG Media Works & karsa entertainment presents #PEECHAANKAI directed by debutant dir Ashok..All the best team 👍 pic.twitter.com/viowb1zuYu
— karthik subbaraj (@karthiksubbaraj) February 6, 2017
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: peechaankai ashok balamurali karthiik rs karthik subbaraj పీంచక్కాయ్ అశోక్ బాలమురళి కార్తీక్ ఆర్ఎస్ కార్తీక్ సుబ్బరాయన్
English summary
PG Media Works & karsa entertainment presents PEECHAANKAI directed by debutant dir Ashok.
Story first published: Monday, February 6, 2017, 19:37 [IST]
Other articles published on Feb 6, 2017