పెళ్ళైన కొత్తలో... ఆఖరి షెడ్యూల్‌

By Staff

హోంపేజి సినిమా స్పాట్‌న్యూస్‌

Monday, February 07, 2005

కలిసొచ్చేకాలంలో నడిచొచ్చే కొడుకు పుడతాడనిసామెత. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా హీరోసిద్ధార్ధకు బాలీవుడ్‌ అవకాశం తన్నుకుంటూవచ్చింది. ఈ సినిమా విడుదలైనతర్వాత సిద్దార్ధను ఎవరూపట్టుకోలేరన్న ఎంఎస్‌ రాజు మాట నిజమైంది.సిద్ధార్ధ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ సరసననటించనున్నాడు. ఆ సినిమా పేరురంగ్‌ దే బసంతి. నిర్మాత రాకేష్‌మెహ్రా. ఈ సినిమాలో దారి తప్పినయువకుగా సిద్ధార్ధ (అసలు పేరుసిద్ధార్ధ్‌ నారాయణన్‌) నటించనున్నాడు. అతడినిమంచి దోవలో పెట్టే ప్రధాన హీరోగా అమీర్‌ఖాన్‌నటించనున్నాడు. తమిళ తంబిఅయినా సిద్ధార్ధ్‌ మొహంలో బాలీవుడ్‌నుమెప్పించగల ఫీచర్లు ఉన్నాయి. ఈ హిందీసినిమాకు సంగీతం ఎఆర్‌ రెహమాన్‌.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X