పెళ్లి చూపులు డైరెక్టర్ సినిమా నేపథ్యం అదే. సినిమా అంశం పై సినిమా!

పెళ్లి చూపులు చిత్ర దర్శకుడు తరుణ్ భాస్కర్ నూతన నటీనటులతో తెరకెక్కిస్తున్న చిత్రం 'ఈ నగరానికి ఏమైంది?'. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. 'నీ గ్యాంగ్‌తో రా థియేటర్‌కు చూసుకుందాం' అనేది ట్యాగ్‌లైన్. మరో కొత్త తరహా సబ్జెక్టు తో తరుణ్ భాస్కర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలుస్తోంది.

సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ తాజాగా విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. అందులో నలుగురు యువకులు మూవీని తీసేందుకు వెళుతున్నట్లు అర్థం అవుతుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను మే మూడో వారంలో విడుదల చెయ్యడానికి నిర్మాత సురేష్ బాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

pelli chupulu director film related about movies

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. సస్పెన్స్, హారర్. సామాజిక అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. సమాజంపై సినిమాల ప్రభావం ఎలా ఉంది అన్నదే ఈ సినిమా ప్రధాన అంశం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X