నా వీడియోస్ చూసి పిచ్చెక్కిపోతున్నారు, ఒక్క రాత్రికి కోటి ఆఫర్: సాక్షి చౌదరి

Recommended Video

Sakshi Said That People are Going Mad After Watching Her Videos | Filmibeat Telugu

తెలుగు హీరోయిన్ సాక్షి చౌదరి తన సోషల్ మీడియా పేజీలో హాట్ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. అయితే ఆ వీడియోస్ చూసి పిచ్చెక్కిపోతున్న కుర్రకారు ఆమెకు భారీగా డబ్బు ఆఫర్ చేస్తూ ఊహించని ప్రపోజల్స్ పెడుతున్నారట.

ఈ విషయాన్ని స్వయంగా సాక్షి చౌదరి తన ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు. 2013లో 'పోటుగాడు' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాక్షి... అందంలో సూపర్ హాట్ అని పేరు తెచ్చుకున్నప్పటికీ, కెరీర్లో సరైన హిట్స్ పడక పోవడంతో చిన్న సినిమాలకే పరిమితమైంది.

వీడియోస్ చూసి మ్యాడ్.. రాత్రికి రూ. కోటి ఇస్తారట!

‘నా వీడియోలు, ఫోటోలు చూసిన తర్వాత కొందరు పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు. ఒక రాత్రికి కోటి రూపాయలు ఇస్తామంటూ ఇన్ బాక్సులో మెసేజ్ పెడుతున్నారు.... అంటూ సాక్షి చౌదరి తనకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు.

నేను అమ్మకానికి లేను..

నాకు అలాంటి ఆఫర్స్ ఇస్తున్నవారంతా మూర్ఖులు. నేను అమ్మకానికి లేను అనే విషయం గుర్తుంచుకోవాలి... అంటూ తనకు అలాంటి అభ్యంతరకరమైన ఆఫర్స్ ఇస్తున్న వారికి సాక్షి తనదైన శైలిలో రిప్లై ఇస్తున్నారు.

చూసి ఎంజాయ్ చేయండి అంతే కానీ...

నా ఫోటోలు, వీడియోలు చూసి ఎంజాయ్ చేయండి. అంతే కానీ ఇలా చేయడం సరికాదు. త్వరలో నేనే నటించిన ‘మాగ్నెట్' విడుదల కాబోతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడండి... అంటూ సాక్షి చౌదరి సూచించారు.

మాగ్నెట్

సాక్షి చౌదరి నటించిన మాగ్నెట్ సినిమా విషయానికొస్తే... ఈ చిత్రానికి ఎం. ఆదిశేషసాయి రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.

సువర్ణ సుందరి

సాక్షి చౌదరి నటిస్తున్న మరో చిత్రం ‘సువర్ణ సుందరి' ట్రైలర్ ఫిబ్రవరి 5న విడుదల కాబోతోంది. ఎంఎస్ఎన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ కూడా ఫైనల్ కావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X