ఆమెతో గడిపినవి గోల్డెన్ డేస్!

ఇక తనకి,రాఖి కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ తోనే బ్రేక్ అప్ దిగానని అంటున్నారు. అంతేగాక యువతకు సందేశం కూడా చెప్పుతున్నాడు. ప్రేమలో ఓ స్ధాయి తర్వాత కాంప్రమైజ్ అవ్వకూడదని అనిచెపుతున్నాడు. అలా కాంప్రమైజ్ అయితే మిస్ ట్రీట్ చేస్తారని అది తనకు జరిగిన అనుభవమని అంటున్నాడు.
ఇక తానొక టీవి సీరియల్ లో నటిస్తున్నాని అది 'Jugni Chali Jalandhar' ప్రసారం అవుతోందని,ఇక అందరూ రాఖి బాయ్ ప్రెండ్ అని గుర్తించటం మానితే బావుంటుందని అంటున్నారు. అలాగే తాను ముంబయి లోని తన ప్లాట్ లో ఒంటరిగా ఉంటున్నానని చాలా హ్యాపీగా ఉన్నానంటున్నాడు. చూద్దాం ఆ వైభోగం ఎంత కాలమో...మళ్ళి రాఖి మనస్సు మారి అతని వెనక వెళ్ళదా అనే వారు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ విడిపోవటం ఇది మొదటిసారి కాదు కాబట్టి.


Click it and Unblock the Notifications











