న్యూడ్ తారను కోర్టుకీడ్చారు..(ఆమె గగ్గోలు పట్టేదెవరికి?)
పాకిస్థాన్ మోడల్, ఇండియాలో బాలీవుడ్ అవకాశాల కోసం తహతహలాడుతున్న వీణామాలిక్ ఫోటో పురుషుల మ్యాగజైన్ ఎఫ్‌హెచ్ఎంపై ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కోర్టులో వీణా మాలిక్ పై పిటీషన్ దాఖలైంది. సలీముల్లాఖాన్ అనే వ్యక్తి ఇస్లామాబాద్ హైకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేశారు. అశ్లీలంగా ఫోటోలకు ఫోజిచ్చినందుకు, దేశ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు, బట్టలన్నీ విప్పినందుకు, పాకిస్థాన్ మిలటరీ సిబ్బంది ఉపయోగించే వస్తువులు వాడినందుకు ఆమెపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.
అయితే వీణా మాలిక్ మాత్రం నేను పూర్తి న్యూడ్‌గా ఫోటోలకు ఫోజ్ ఇవ్వలేదంటూ గగ్గోలు పెడుతోంది. నేను కేవలం టాప్‌లెస్‌గా మాత్రమే ఫోజిచ్చాను, కానీ వారు ఫోటోను మార్ఫింగ్ చేసి న్యూడ్‌గా తయారు చేశారు అంటూ మండి పడుతోంది. నా పరువు బజారుకీడ్చిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై కోర్టులో కేసు వేస్తానని వీణా మాలిక్ స్పష్టం చేసింది.
ఏది ఏమైతేనేం? ఏదో ఒక విధంగా వీణామాలిక్ పబ్లిసిటీ ఓ రేంజ్ లో పెరిగి పోతోంది. ఈ పబ్లిసిటీ ఆమె కెరియర్‌కు చాలా బాగా ఉపయోగ పడుతుందని మరికొందరంటున్నారు.


Click it and Unblock the Notifications












