»   » 25 కోట్ల జనం సీఎం ని కలిసిన బండ్ల గణేష్

25 కోట్ల జనం సీఎం ని కలిసిన బండ్ల గణేష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిర్మాత బండ్ల గణేష్ తాజగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ని లక్నో లో కలిసారు. ఈ విషయం తెలియచేస్తూ ఇరవై ఐదు కోట్ల మంది ఎన్నుకున్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అంటూ ఫొటో పెట్టారు. ఆ ఫొటోని మీరు ఇక్కడ చూడండి.

ఇక కొద్దిరోజుల క్రితం...

"బాహుబలి" ని దాటే సినిమా తీయటమే నా జీవిత ధ్యేయం మాటలు అంటున్నది ఎవరో కాదు ...ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్. బాహుబలి రిలీజైన ఇన్ని రోజులు తర్వాత ఆయన ట్విట్టర్ సాక్షిగా ట్వీట్ చేస్తూ ఇలా స్పందించారు. ఆయన ట్వీట్ మీరే చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే..బాహుబలి సినిమా తీసి తెలుగు సినిమా స్ధాయిని అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లిన రాజమౌళి గారికి నా ధన్యవాదాలు అని చెప్తూ ఇలా ట్వీట్ చేసారు.

English summary
Bandla Ganesh tweeted: CM OF 25 CRORE PEOPLE AKILESH YADAV JI AT LUCKNOW
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu