సౌతిండియన్ సెల్రబిటీల హోలీ సంబరాలు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. పలువురు సినీ తారలు సైతం హోళీ సంబరాల్లోపాల్గొని సందడి చేసారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.
ఇక సినిమాల్లోనూ హోళీకి సంబందించిన సన్నివేశాలను ప్రత్యేకంగా చిత్రీకరించడం మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య పలువురు సెలబ్రిటీలు హోళీ రంగులు చల్లుకుని ప్రత్యేకంగా ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు.
స్లైడ్ షోలో హోళీకి సంబంధించిన ఫోటోలు...

అజిత్ కుమార్
హోళీ సంబరాల్లో తమిళ హీరో అజిత్ కుమార్.

ధనుష్
రంఝానా సినిమాలో సోనమ్ కపూర్ తో కలిసి హోళీ ఆడుతున్న ధనుష్.

సోనాక్షి
హోళీ సంబరాల్లో హీరోయిన్ సోనాక్షి.

సన్నీ లియోన్
హోళీ సంబరాల్లో బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్.

షారుక్ ఖాన్
హోళీ సంబరాల్లో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్.

సమీరా రెడ్డి
హోళీ సంబరాల్లో హీరోయిన్ సమీరా రెడ్డి.

ప్రభాస్-కాజల్
హోళీ సంబరాల్లో ప్రభాస్, కాజల్

పియా భాజ్ పాయ్
పియా భాజ్ పాయ్ హోళీ సంబరం.

అదా శర్మ
హీరోయిన్ అదా శర్మ హోళీ సంబరం.

త్రిష
త్రిష హోళీ సంబరం...

అమలా పాల్, ధనుస్
అమలా పాల్, ధనుష్ హోళీ సంబరం


Click it and Unblock the Notifications