»   » 'టైమ్స్' మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ : ఫస్ట్ ప్లేస్ లో ఆమె...అంతా షాక్

'టైమ్స్' మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ : ఫస్ట్ ప్లేస్ లో ఆమె...అంతా షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: టైమ్స్ వారు..మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2014 లిస్ట్ ని ప్రకటించారు. ఇందులో ప్రకటించిన మొదటి 50లో సన్నిలియోన్ ప్రధమస్దానంలో ఉండటం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. 20.3 లక్షల ఓటర్లు ఈ ఆన్ లైన్ పోల్ లో పాల్గొన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఆమెను ఎందుకు ఎంచుకున్నారు అంటే ఆమె తన జీవితాన్ని తనకు ఇష్టమైన రీతిలో మలుచుకుంది. అంతేకాదు జీవితంలోనూ గెలిచింది. కొందరు ఆమె దేశం వదిలి వెళ్లిపోవాలి అని కోరుకుంటున్న సమయంలో ఆమే మాకు కావాలి అని జనం కోరుకోవటం బాలివుడ్ ఊహించని సంఘటనే.

ఇటీవల హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో 2014 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో రానా మొదటి స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తర్వాతి స్థానంలో మహేష్ బాబు, ప్రభాస్, నితిన్ తదితరులు నిలిచారు. తాజాగా టైమ్స్ సంస్థ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టు కూడా విడుదల చేసింది. యూత్ సర్వే నిర్వహించడం ద్వారా ఈ ఫలితాలు ప్రకటించారు.

ఇంకెవరు..ఈ లిస్ట్ లో సన్నిలియోన్ తర్వాత స్ధానంలో ఉన్నారో స్లైడ్ షోలో చూడండి..

సన్నిలియోన్

సన్నిలియోన్

ఫోర్మ్ స్టార్ గా కెరీర్ మొదలెట్టిన ఈ బ్యూటీ బాలివుడ్ లో ప్రవేశించి నటిగానూ తన సత్తా ఇది చూపెడుతూ ముందుకు వెళ్తోంది.

దీపికా పదుకోని

దీపికా పదుకోని

తొలి చిత్రమే షారూఖ్ వంటి స్టార్ తో చేయటం దీపికాకు కలిసి వచ్చింది. అక్కడ నుంచి ఆమె వెను తిరిగి చూసుకుంది లేదు. కంటిన్యూగా పెద్ద ఆఫర్స్ తో దూసుకుపోతూనే ఉంది.

జాక్విలిన్ ఫెర్నాండెజ్

జాక్విలిన్ ఫెర్నాండెజ్

ఈ శ్రీలంక బ్యూటి...చేసిన సినిమాలు తక్కువ...పబ్లిసిటీ ఎక్కువ..మోడల్ గానూ ఆమె రాణించింది. ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

కత్రినా కైఫ్

కత్రినా కైఫ్

కత్తిలా ఉండే కత్రినా కైఫ్ అంటే ఇష్టపడని వారు ఎవరు. దానికి తోడు ఈ మధ్య ఆమె వరసగా ప్రేమ వ్యవహారంలో మునిగితేలుతూ వార్తల్లో ఉంటూ వస్తోంది.

శ్రియ శరణ్

శ్రియ శరణ్

తెలుగులో అంటే ఫేడవుట్ అయిపోయింది కానీ శ్రియ కు డిమాండ్ తగ్గలేదని ఈ సర్వే ప్రూవ్ చేస్తోంది. తమిళ్ ,తెలుగు, హిందీలలో ఆమెకు అభిమానులు ఉన్నారు.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

విభిన్నమైన పాత్రలు, గ్లామర్ నిండిన పాత్రలు, బయోపిక్ లు ఇలా అది,ఇదీ అని లేకుండా వరసపెట్టి చేసుకుంటూ పోతూ అందరి మన్ననలూ పొందుతోంది.

శ్రద్దా కపూర్

శ్రద్దా కపూర్

అందానికి అందం, నటనకు నటన..సరైన ఆఫర్ వస్తే ఎక్కడికో వెళ్లిపోతుందని ఆమె అభిమానులు అంటూంటారు.

నర్గీస్ ఫక్రి

నర్గీస్ ఫక్రి

ఎప్పుడూ ఏదో ఒక ఫొటో షూట్ తో ఇట్టే కుర్రకారుని ఆకట్టుకుని వదలకుండా ఆమె సినిమాల్లోనూ బాగానే రాణిస్తోంది

అలియా భట్

అలియా భట్

అందం, అమాయకత్వం రెండు కలగలిస్తే అలియా భట్ అంటూంటారు. అలియా భట్ అంటే సర్దార్జీ జోక్ లా చాలా ఫేమస్ పర్సనాటిలిటి బాలీవుడ్ లో.

లీసా హైడన్

లీసా హైడన్

రెమ్యునేషన్ విషయంలో కాస్త అటు ఇటూ గా ఉండి, అందరితో మంచిగా ఉండే లీసా హైడన్ అంటే కుర్రకారుకి విపరీతమైన పిచ్చి. ఇదే ఈ టాప్ టెన్ లోకి తీసుకొచ్చింది.

English summary
Porn Star Sunny Leone topped the list of Times 50 Most Desirable Women 2014. About 20.3 lakh votes have been polled in the online poll.
Please Wait while comments are loading...