తాప్సీ సెక్సీ సోయగాలు చూడతరమా..! (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: సౌతిండియా గ్లారమ్ తారల్లో ఢిల్లీ బ్యూటీ తాప్సీకి ప్రత్యేక స్థానం ఉందని చెప్పక తప్పదు. తొలి చిత్రం 'ఝుమ్మందినాదం'తోనే రాఘవేంద్రరావు చేతిలో పడ్డ అమ్మడు తొలి చిత్రంతోనే గ్లామర్ పరంగా అలరించింది. సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ రంగంలో రాణించింది. సినిమా రంగంలో చెప్పుకోదగ్గ హిట్లు లేక పోయినా గ్లామర్‌తో కెరీర్ నెట్టుకొస్తోంది.

తాప్సీ పంజాబీ అయినప్పటికీ వారి కుటుంబం ఢిల్లీలో స్థిరపడింది. సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ అయిన తాప్సీ మోడలింగ్ పై ఆసక్తితో అటు వైపు అడుగులు వేసింది. మోడలింగ్ చేస్తున్న సమయంలో " ఫెమీనా మిస్ బ్యూటిఫుల్ స్కిన్" "ఫెమీనా మిస్ ఫ్రెష్ ఫేస్ పంటలూన్స్ " వంటి టైటిల్స్ గెలుచుకుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వం లో 2010లో తెలుగు సినిమా ఝుమ్మంది నాదం తో నటన జీవితాన్ని ప్రారంభించారు. తెలుగుతో పాటు, తమిళం, హిందీ సినిమాల్లోనూ నటించింది.

తాప్సీ హాట్ ఫోటోలు స్లైడ్ షోలో....

తాప్సీ పన్ను హాటెస్ట్ అవతార్

తాప్సీ పన్ను హాటెస్ట్ అవతార్

ఎరుపు రంగు డ్రెస్సులో తాప్సీ అందం అదరహో అనే విధంగా ఉంది కదూ. 2011లో వచ్చిన ‘వీర' చిత్రంలోని స్టిల్ ఇది.

విలేజ్ గర్ల్ అవతారంలో...

విలేజ్ గర్ల్ అవతారంలో...

విలేజ్ గర్ల్ అవతారంలో తాప్సీ. బ్యాక్ సైడ్ అందాలు హాట్ హాట్‌‍గా ఆరబోసింది. మొగుడు చిత్రంలోని స్టిల్ ఇది.

సో సెక్సీ...

సో సెక్సీ...

రవితేజ హీరోగా వచ్చిన ‘దరువు' చిత్రంలోనిది ఈ స్టిల్. ఈ అవతారంలో తాప్సీ సో సెక్సీగా ఉంది కదూ.

మోడ్రన్ గర్ల్

మోడ్రన్ గర్ల్

మోడ్రన్ గర్ల్ అవతారంలో తాప్సీని చూస్తే అభిమానుల మతి పోవాల్సిందే.

ఎల్లో సారిలో...

ఎల్లో సారిలో...

దేవలోకం నుండి భువికి దిగి వస్తున్న శృంగార దేవతలా తాప్సీ అందం అందిరింది.

తాప్సీ...

తాప్సీ...

మొగుడు చిత్రంలోని ఈ స్టిల్ ఆకట్టుకుంటోంది. తాప్సీ అందాలను కృష్ణ వంశీ ఎంతో బాగా చూపెట్టాడు.

పింక్ సారీలో...

పింక్ సారీలో...

మొగుడు చిత్రంలోని ఓ పాటలో తాప్సీ ఇలా పింక్ సారీలో ఆకట్టుకుంది.

సెక్సీ ఒంపు సొంపులు

సెక్సీ ఒంపు సొంపులు

హీరోయిన్ తాప్సీ సెక్సీ ఒంపు సొంపులు

ట్రెడిషనల్ గెటప్

ట్రెడిషనల్ గెటప్

ట్రెడిషనల్ గెటప్‌లో కూడా తాప్సీ ఎంతో అందంగా ఉంది కూదూ...

అందాల దేవత

అందాల దేవత

బికినీ బ్లౌజ్ ధరించిన తాప్సీ ఈ గ్రీన్ కలర్ ఔట్ ఫిట్స్‌లో కేక పుట్టిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X