చూపించీ చూపించనట్లు హీరోయిన్ల సెక్సీ లుక్స్ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ఈ మధ్య సినిమా హీరోయిన్లు సినిమాలతో పాటు వివిధ ఫంక్షన్లకు హాజరయ్యే క్రమంలో హాట్ అండ్ సెక్సీ లుక్స్‌తో అదరగొడుతున్నారు. ట్రాన్ఫరెంట్ డ్రెస్సులు వేస్తూ హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తూ అభిమానుల మతిపోగొడుతున్నారు. ఉల్లిపొరలాంటి వస్త్రాల చాటున నాభి అందాలు, ఎద సోయగాలు సెక్సీగా ఆరబోస్తున్నారు.

గతంలో 1980ల్లో ఈ రకం ట్రాన్ఫరెంట్ డ్రెస్సుల ట్రెండ్ నడిచింది. తర్వాత ట్రెండు మాయమైంది. ఈ ఓల్డ్ ఫ్యాషన్ మళ్లీ సరికొత్తగా మళ్లీ మొదలైంది. నయనతా, ఇలియానా, తమన్నా, శ్రీయ, శృతి హాసన్, తాప్సీ లాంటి హీరోయిన్లు ట్రాన్ఫరెంట్ డ్రెస్సుల్లో అందాలు ఆరబోస్తూ అభిమానుల మతి పోగొడుతున్నారు.

హీరోయిన్ల సోయగాలు డైరెక్టుగా చూడటం కంటే....ఇలా కనిపించీ కనిపించనట్లు, చూపించీ చూపించనట్లు కవ్విస్తుంటే బాగుంటుందనేది అందాలను ఆరాధించే వారి అభిప్రాయం. మీ అభిమాన హీరోయిన్లకు సంబంధించిన హాట్ అండ్ సెక్సీ ఫోటోలు స్లైడ్ షోలో...

ఇలియానా

ఇలియానా

హీరోయిన్ ఇలియానా ఆ మధ్య ఓ తెలుగు సినిమాలో ట్రాన్ఫరెంట్ డ్రెస్సు వేసి ఇలా హాట్ సెక్సీగా అందాలు ఆరబోసింది.

నయనతార ట్రాన్ఫరెంట్ డ్రెస్

నయనతార ట్రాన్ఫరెంట్ డ్రెస్

ఇటీవల వచ్చిన ‘ఆట ఆరంభం' చిత్రంలో హీరోయిన్ నయనతార ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో ఇలా బికినీ అందాలు ఆరబోసింది.

ప్రియమణి ట్రాన్ఫరెంట్ డ్రెస్

ప్రియమణి ట్రాన్ఫరెంట్ డ్రెస్

హీరోయిన్ ప్రియమణి ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో ఇలా అందంగా కనిపించింది. గోపీచంద్ హీరోగా వచ్చిన ‘గోలీమార్' చిత్రంలోనిది ఈ ఫోటో.

తమన్నా

తమన్నా

హీరోయిన్ తమన్నా తమిళ హీరో ధనుష్‌కు జోడీగా ‘వెంగయ్' అనే తమిళ చిత్రంలో నటించింది. ఈచిత్రంలో ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో నాభి అందాలు ఇలా ప్రదర్శించింది.

అమలాపాల్

అమలాపాల్

హీరోయిన్ అమలాపాల్ ఓ మళయాలం మూవీ ప్రమెషన్లో భాగంగా ఇలా ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో ఫ్యాన్స్ మతి పోగొట్టింది.

త్రిష

త్రిష

వెంకటేష్‌కు జోడీగా ‘బాడీగార్డ్' చిత్రంలో నటించిన త్రిష ఇలా ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో అదరగొట్టింది.

శృతి హాసన్

శృతి హాసన్

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో హీరోయిన్ శృతి హాసన్ ఇలా ట్రాన్ఫరెంట్ సారీ ధరించి సూపర్ అనిపించుకుంది.

శ్రీయ

శ్రీయ

లైప్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమంలో శ్రీయ హాట్ లుక్.

అనుష్క

అనుష్క

హీరోయిన్ అనుష్క ‘ఒక్క మగాడు' చిత్రంలో ఇలా ట్రాన్ఫరెంట్ సారీలో హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్

హీరోయిన్ కాజల్ అగర్వాల్ హైదరాబాద్ లో జరిగిన ఓ ఫోటో షూట్లో ఇలా హాట్ అండ్ సెక్సీగా దర్శనమిచ్చింది.

ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో హన్సిక

ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో హన్సిక

హీరోయిన్ హన్సిక ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో ఇలా అందాలు హాట్ హాట్‌గా ఆరబోసింది.

సమంత

సమంత

ట్రాన్ఫరెంట్ సారీలో బొడ్డు అందాలు చూపించి చూపించనట్లు కవ్విస్తున్న సమంత.

తాప్సీ

తాప్సీ

హీరోయిన్ తాప్సీ ఓ సినిమా ఫంక్షన్లో ఇలా ట్రాన్ఫరెంట్ సారీలో నాభి అందాలు ఆరబోసింది.

రీచ గంగోపాధ్యాయ్

రీచ గంగోపాధ్యాయ్

హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ ఓ తెలుగు సినిమా ఫంక్షన్లో ఇలా ట్రాన్ఫరెంట్ సారీలో దర్శనమిచ్చింది.

హీరోయిన్ నమిత

హీరోయిన్ నమిత

హీరోయిన్ నమిత ఆ మధ్య జరిగిన ఓ సినిమా కార్యక్రమంలో ఇలా ట్రాన్ఫరెంట్ సారీలో కనిపించింది.

జెనీలియా

జెనీలియా

హైదరాబాద్ లో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంటులో హీరోయిన్ జెనీలియా ఇలా ట్రాన్ఫరెంట్ సారీలో దర్శనమిచ్చింది.

రాకుల్ ప్రీత్ సింగ్

రాకుల్ ప్రీత్ సింగ్

హీరోయిన్ రాకుల్ ప్రీత్ సింగ్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' మూవీ లాంచ్ కార్యక్రమంలో ట్రాన్ఫరెంట్ సారీలో దర్శనమిచ్చింది.

ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో సదా

ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో సదా

నితిన్ హీరోగా వచ్చిన ‘టక్కరి' మూవీలో హీరోయిన్ సదా ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీగా దర్శనమిచ్చింది.

సయాలీ భగత్

సయాలీ భగత్

బాలీవుడ్ హీరోయిన్ సయాలీ భగట్ ముంబైలో జరిగిన విశాల్ సక్సేనా ఫోటో షూట్లో ఇలా హాట్ లుక్‌తో కనిపించింది.

ప్రణీత

ప్రణీత

హీరోయిన్ ప్రణీత ‘అత్తారింటికి దారేది' చిత్రానికి సంబంధించిన కార్యక్రమానికి ట్రాన్ఫరెంట్ సారీలో కనిపించి అందరిమతి పోగొట్టింది.

శ్రద్దా దాస్

శ్రద్దా దాస్

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ సినిమా ఫంక్షన్లో ఇలా ట్రాన్ఫరెంట్ సారీలో హాట్ హాట్‌గా కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X