»   »  స్విమ్ ష్యూట్‌లో హాట్ హీరోయిన్ ఆరబోత (ఫోటోలు)

స్విమ్ ష్యూట్‌లో హాట్ హీరోయిన్ ఆరబోత (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హాట్ హీరోయిన్ ఆమీ జాక్సన్ తన సమయాన్ని వృధా చేయలదలుచుకోలేదు. శంకర్ ప్రతిష్టాత్మకమైన అయి సినిమా షెడ్యూల్ పూర్తయిన తర్వాత తన సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. సినిమా షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఫొటోషూట్‌లో బిజీగా గడుపుతోంది. పుట్టుక రీత్యా బ్రిటిషర్ అయిన ఆమీ జాక్సన్ బికినీలో ఫోటో షూట్‌లో పాల్గొంది.

స్విమ్ ష్యూట్‌లో కర్వ్స్‌తో మాజీ మిస్ లివర్‌పూల్ నడుం ఒంపుసొంపులను ఆరబోసింది. తాజా బీచ్ వియర్ కలెక్షన్స్‌తో మెరిసింది. స్విమ్ ష్యూట్‌లో ఆమీ జాక్సన్ ఎప్పుడూ లేనంత సెక్సీగా కనిపించింది. ఈ 22 ఏళ్ల భామామణి ట్విట్టర్ తన స్విమ్ వియర్ ఫొటోను పోస్టు చేసింది.

ఆమె తాజా చిత్రాన్ని ట్విట్టర్‌లో చూసి అభిమానులు పడిపోతున్నారు. ఆమె అభిమానులు పొగడ్తలతో ముంచెత్తారు. వేడెక్కించే దుస్తుల్లో ఆమె ఫ్యాన్స్‌ను మైమరిపించింది. యుకెకు చెందిన ఫొటోగ్రాఫర్ జేమస్ రుడ్‌ల్యాండ్ ఆమె అందాలను కెమెరాలో బంధించాడు. వారిద్దరు గతంలో కూడా కలిసి పనిచేశారు.

ఒంపు సొంపులతో..

ఒంపు సొంపులతో..

ఆమీ జాక్సన్ తన రెండు కాళ్లను మడిచి, అత్యంత ఆకర్షణీయమైన రీతిలో ఫొటోకు ఇలా ఫోజులిచ్చింది. ఒంపు తిరిగిన దేహం చూడముచ్చటగా ఉంది.

అందాలు ఆరబోస్తూ..

అందాలు ఆరబోస్తూ..

తన ఒంటి సంపదను ఆరబోస్తూ, అందాలు ఒలకబోస్తూ ఆమీ జాక్సన్ ఇలా ఫోజులిచ్చింది. ఈ ఫోజుకు పడిపోని మగాడెవడైనా ఉంటాడా..

మద్రాసాపట్టినంతో సినిమాల్లోకి..

మద్రాసాపట్టినంతో సినిమాల్లోకి..

తమిళ సినిమా మద్రాసీపట్టినంతో ఆమీ జాక్సను్ సినీ రంగ ప్రవేశం చేసింది. అప్పటి నుంచి సినిమాల్లో హాట్ లేడీగా పేరు తెచ్చుకుంది.

మంచి ఆదరణ..

మంచి ఆదరణ..

మద్రాసీపట్టినం సినిమాలో ఆమె నటనకు మంచి రివ్యూలు వచ్చాయి. ఆమె నటనను సమీక్షకులు మెచ్చుకున్నారు.

బాలీవుడ్‌లో ప్రవేశం..

బాలీవుడ్‌లో ప్రవేశం..

ఏక్ దివానా హిందీ చిత్రానికి గౌతం మీనన్ ఆమీ జాక్సన్‌ను తీసుకున్నాడు. విన్నాయితాండి వరువాయా చిత్రానికి అది హిందీ వెర్షన్..

రెండో తమిళ చిత్రం...

రెండో తమిళ చిత్రం...

ఆ తర్వాత ఆమీ జాక్సన్ విక్రమ్ హీరోగా నటించిన తాండవం చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి ఎఎల్ విజయ్ దర్శకత్వం వహించాడు. ఆయన తమిళ చిత్రరంగంలోకి మద్రాసిపట్టినం ద్వారా ఆమెకు ప్రవేశం కల్పించాడు.

తెలుగు సినిమాల్లోకి..

తెలుగు సినిమాల్లోకి..

ఈ క్రమంలో ఆమీ జాక్సన్‌కు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజా ఎవడు చిత్రంలో నటించే అవకాశం లభించింది.

ఆమీ జాక్సన్ ఆయి

ఆమీ జాక్సన్ ఆయి

ఆమె నటించిన ఆయి చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో విక్రమ్ హీరోగా చేశాడు. ఇది మెగా బడ్జెట్ సినిమా. 2014లో ఇది అదరగొడుతుందని అంచనా వేస్తున్నారు.

తర్వాతి ప్రాజెక్టు..

తర్వాతి ప్రాజెక్టు..

ఆమీ జాక్సన్ గౌతం మీనన్ చిత్రం చేయడానికి అంగీకరించింది. సూర్య నటించే తుప్పరియం ఆనంద్ చిత్రంలో ఆమె నటించనుంది.

English summary

 Amy Jackson , who is returning to Tamil movies with Shankar's prestigious movie Ai, doesn't like to waste her time. After completing a schedule of her forthcoming movie, she has left the country to keep herself busy with photoshoots.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu