అమలాపాల్ ఫ్యామిలీ లైఫ్ (పర్సనల్ ఫోటోలతో)

By Srikanya

హైదరాబాద్ : ఇద్దరమ్మాయిలతో మంచి జోష్ మీద ఉన్న అమలా పాల్ కు ఆఫర్స్ మీద ఆఫర్స్ వచ్చి పడుతున్నాయి. అయితే ఈ కేరళ కుట్టి ఆచితూచి అడుగులు వేస్తోంది. అటు తమిళంలోనూ,ఇటు తెలుగులోనూ తన హవా చాటుకునేందుకు రెడీ అవుతోంది.

ఈ నేపధ్యంలో ఈ కేరళ కుట్టి అసలు ఎవరు..ఎక్కడనుంచి వచ్చి ఇక్కడ పాతుకుపోతోందనేది అందరికీ ఆసక్తే. కేరళలోని ఎర్నాకులం..క్రిష్టియన్ కుటుంబంలో పుట్టిన ఈమె తండ్రి పాల్ వర్గీ, తల్లి..అన్నీస్ పాల్. ఆమెకు ఓ సోదరుడు ఉన్నాడు. అతని పేరు అబిజిత్ పాల్.

ప్లస్ టు ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్న ఆమె తన సినిమా కెరీర్ ని ప్రారంభించింది. అయితే ఆ తర్వాత కూడా ఆమె చదువు ఆపలేదు. ప్రస్తుతం ఆమె కొచ్చి లోని సెయింట్ థెరిస్సా కాలేజ్ లో బి.ఎ ధర్డ్ ఇయిర్ చదువుతోంది.

తర్వాత అమలాపాల్...మళయాళ దర్శకుడు లాల్ జోష్ కంట్లోపడింది. నీల మంత్ర అనే రీమేక్ చిత్రంలో ఆమెకు మొదట ఆఫర్ వచ్చింది.
సినిమాకు మంచి పేరు వచ్చినా కమర్షియల్ గా ఆ సినిమా సక్సెస్ కాలేదు. తర్వాత ఆమె తమిళ లోబడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బెజవాడ తో తెలుగులో ప్రవేశించి ఇక్కడ సెటిలయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

మిగతా ఆమె విశేషాలు .. స్లైడ్ షోలో...

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

తల్లి,తండ్రి, సోదరుడుతో కలిసి అమలాపాల్... ఓ ట్రిప్ కు వెళ్ళినప్పుడు

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

తల్లితో కలిసి అమాలా పాల్ దిగిన ఫోటో.. ఆమెకు తల్లి అంటే చాలా ఇష్టం.

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

సోదరుడు అభిషిత్ తో కలిసి అమల బయిటకు వెళ్తూ..ఇలా

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

కాలేజీకి వెళ్లేటప్పుడు తల్లి పుస్తకాలు ఇస్తూంటే..నార్మల్ అమ్మాయిలా అమల

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

అమలా పాల్ ఇంట్లో గ్రూప్ ఫోటో ఇది.

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

సోదురుడుతో కలిసి ఆమె బయిటకు వెళ్లినప్పుడు ఇలా..

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

ఎక్కడికి వెళ్లినా ఆమె తన సోదరుడుతోనే కలిసి వెళ్తానంటుంది.

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

సోదరుడు అభిజిత్ ని ఆట పట్టిస్తూ అమల్...

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

ఇద్దరూ సీరియస్ డిస్కషన్ లో ...అమల, అభిజిత్

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

చక్కగా తన సొంత ఇంట్లో రిలాక్స్ అవుతూ...

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

అప్పుడప్పుడూ అమల ఇలా గరెట తిప్పుతానంటోంది..మరి టేస్ట్ ఎలా ఉంటుందో...

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

తన చేసిన వంటే మొదట తనే తిని పెడుతుందనుకుంట...

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

అమలా పాల్ ఫ్యామిలీ నివాసం ఉండే బిల్డింగ్ ఇదే...

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

తన ఇంటివద్ద ఫోజ్ ఇస్తూ అమలా పాల్...

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

ఎక్సరసైజస్ లేకపోతే హీరోయిన్ గా రాణించటం కష్టమని అమల ఇలా..

అమలాపాల్ ఫ్యామలీ లైఫ్ ( పర్శనల్ ఫోటోలతో)

డంబుల్స్ కూడా పట్టుకుని అమలా ఇలా ఫోజ్ ఇచ్చింది..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X