బర్త్ డే పార్టీలో హీరోయిన్ చార్మి హల్ చల్ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: ప్రస్తుతం మంత్ర 2 షూటింగులో బిజీ బిజీగా గడుపుతున్న తెలుగు హీరోయిన్ చార్మి ఈ రోజుతో 27వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఆమె పుట్టినరోజుకు ఒక రోజు ముందు మంత్ర 2 ప్రొడక్షన్ టీం సినిమా సెట్లోనే ఆమె కోసం సర్‌ప్రైజ్ బర్త్ డే బాష్ ఏర్పాటు చేసారు.

యూనిట్ సభ్యుల మధ్య కేక్ కట్ చేసి బర్త్ డే వేడుక జరుపుకున్న చార్మి ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది. ఈ ఫోటోలు పరిశీలిస్తే చార్మి బర్త్ డే బాష్ ఎంతో సందడిగా సాగిందని స్పష్టమవుతోంది. కోడైరెక్టర్ ముఖానికి చార్మి కేకు రుద్దుతూ ఉన్న ఫోటోనే ఇందుకు నిదర్శనం.

చార్మి బర్త్ డే బాష్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

బర్త్ డే కేక్ కట్ చేస్తున్న చార్మి

బర్త్ డే కేక్ కట్ చేస్తున్న చార్మి


మంత్ర 2 టీం అడ్వాన్సడ్‌గా తన కోసం బర్త్ డే బాష్ ఏర్పాటు చేసారంటూ చార్మి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

బర్త్ డే కేక్ కట్ చేస్తున్న చార్మి

బర్త్ డే కేక్ కట్ చేస్తున్న చార్మి


మంత్ర 2 టీం అడ్వాన్సడ్‌గా తన కోసం బర్త్ డే బాష్ ఏర్పాటు చేసారంటూ చార్మి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

మంత్ర 2 దర్శకుడితో చార్మి

మంత్ర 2 దర్శకుడితో చార్మి


మంత్ర 2 చిత్ర దర్శకుడి ఫనికి కేక్ తినిపిస్తున్న హీరోయిన్ చార్మి.

తన మేనేజర్‌కు కేక్...

తన మేనేజర్‌కు కేక్...


కేక్ కట్ చేసిన తర్వాత ఫస్ట్ పీసును తన మేనేజర్ శ్రీనివాస్‌కు పెట్టారు చార్మి. నేను సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలి రోజు నుండి 13 ఏళ్లుగా ఆయన నాతో ఉన్నారంటూ చార్మి తెలిపారు.

కో డైరెక్టర్‌కు ఫేసుకు

కో డైరెక్టర్‌కు ఫేసుకు


తన బర్త్ డే పార్టీ ఎంతో సంతోషంగా జరుపుకున్న చార్మి...ఈ సందర్భంగా కేకును సినిమా కో డైరెక్టర్ పవన్ ఫేసుకు ఇలా రుద్దింది.

కో ఆర్టిస్ట్ చేతన్

కో ఆర్టిస్ట్ చేతన్


సినిమాలో తన కో ఆర్టిస్టుగా చేస్తున్న చేతన్‌కు కేక్ తినిపిస్తున్న హీరోయిన్ చార్మి.

చార్మి హల్ చల్

చార్మి హల్ చల్


సినిమా డైరెక్టర్, కో డైరెక్టర్ ఫేసుకు కేక్ పూసాను. కానీ వారు నాకు పూయలేరు. ఎందుకంటే నేను మేకప్ వేసుకుని షూటింగుకు రెడీగా ఉన్నాను అంటూ చార్మి తెలిపారు.

కేకు చాలా బాగుంది

కేకు చాలా బాగుంది


కేకు చాలా రుచిగా ఉంది. అందుకే నా డైటింగుకు డైవర్స్ ఇచ్చేసా అంటూ చార్మి తెలిపింది.

చార్మి ఈటింగ్

చార్మి ఈటింగ్


డైటింగుకు డైవర్స్ ఇచ్చేసానని చెప్పిన చార్మి...కడుపు నిండా కేకు లాగించేసింది.

అన్నయ్య, అమ్మతో కలిసి..

అన్నయ్య, అమ్మతో కలిసి..


బర్త్ డే సందర్భంగా అన్నయ్య, అమ్మతో కలిసి స్పెషల్ డిన్నర్ చేస్తున్న హీరోయిన్ చార్మి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X