ఫస్ట్ లుక్ ఫోటోలు : సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’

By Bojja Kumar

హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'రేయ్'చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మరిల్లు బేనర్ పై వైవిఎస్ చౌదరి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈచిత్రం మార్చి నెల లాస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం గురించి దర్శకుడు వెల్లడిస్తూ...'ఇది మ్యూజికల్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్. 'షౌట్ ఫర్ సక్సెస్' అనేది ఉప శీర్షిక. సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. డాన్స్, ఫైట్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. టాలీవుడ్ కి మరో ఎనర్జిటిక్ హీరో దొరికాడని నమ్మకంగా చెబుతున్నాను. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు గార్లు నాపై ఉంచిన నమ్మకాన్ని నిజం చేసే విధంగా ఈ చిత్రాన్ని నేను తెరకెక్కిస్తున్నాను' అని వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ 'రేయ్' ఫస్ట్ లుక్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం...

ఫస్ట్ లుక్ ఫోటోలు : సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’

సాయి ధరమ్ తేజ్ డాన్స్ సినిమాకు మెయిన్ హైలెట్ గా మారనున్నాయి.

ఫస్ట్ లుక్ ఫోటోలు : సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’

ఈచిత్రంలో సాయి ధరమ్ తేజ్ మాస్ రోల్ లో కనిపించనున్నాడు.

ఫస్ట్ లుక్ ఫోటోలు : సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’

యాక్షన్ సీక్వెన్స్ లోనూ సాయి ధరమ్ తేజ్ అదరగొడతాడంటున్నాడు దర్శకుడు

ఫస్ట్ లుక్ ఫోటోలు : సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’

తన తొలి సినిమాలోనే సాయి ధరమ్ తేజ్ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు

ఫస్ట్ లుక్ ఫోటోలు : సాయి ధరమ్ తేజ్ ‘రేయ్’

రేయ్ సినిమా మార్చి నెలలో విడుదల కాబోతోంది.

సాయి ధరమ్ తేజ్, సయామీ ఖేర్, శ్రద్ధా దాస్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, నరేష్, అలీ, రఘుబాబు, వేణు మాధవ్, రంకా అర్పిత్, మణికిరణ్, సుభాష్, మధు, నీలేష్, హేమ, యలమంచిలి యుక్త తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి అడిషనల్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, రాజసింహ, రచన : శ్రీధర్ సీపాన, సంగీతం : చక్రి, పాటలు : చంద్రబోస్, డైరెక్టర్ ఆఫ్ ఫోటో గ్రఫీ : గుణశేఖరన్, ఫైట్స్ : గణేష్, స్టన్ శివ, ఆర్ట్ : రఘు కులకర్ణి, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, కోరియోగ్రఫీ : రాజుసుందరం, శేఖర్, భానోదయ, కో-డైరెక్టర్ : మల్లి కె. అర్జున్, ప్రొడక్షన్ కంట్రోలర్ : జాస్తి రవి, సమర్పణ : యలమంచిలి గీత, కథ-స్ర్కీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం : వై.వి.ఎస్. చౌదరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X