మోడీతో జీవిత రాజశేఖర్, కూతుర్ల ఉత్సాహం(ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు సినిమా తారలు పవన్ కళ్యాణ్, నాగార్జున తదితరులు బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని ఇప్పటికే కలిసిన తమ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల బీజేపీ పార్టీలో చేరిన జీవిత రాజశేఖర్ కూడా మోడీని కలిసారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ తిరుపతి రావడంతో జీవిత, రాజశేఖర్ తన ఫ్యామిలీతో వెళ్లి కలిసారు. మోడీతో కలిసి ఉత్సాహంగా ఫోటోలు దిగారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

మోడీతో జీవిత రాజశేఖర్
తిరుపతిలో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని జీవిత రాజశేఖర్ దంపతులు కలిసారు.

జీవిత రాజశేఖర్ కూతుర్లు
బీజేపీ ప్రచారం నిమిత్తం మోడీపై రాజశేఖర్ ఇటీవల ఓ సాంగు చిత్రీకరించారు. ఆ సాంగును ల్యాప్ టాప్‌లో మోడీకి చూపించారు.

మోడీ
ఎన్నికల సమయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ జీవిత, రాజశేఖర్‌లను కలవడానికి మెడీ సమయం కేటాయించడం గమనార్హం.

ధన్యవాదాలు చెబుతున్న మోడీ
జీవిత రాజశేఖర్‌లతో మీటింగ్ అనంతరం అక్కడి నుండి వెలుతూ ధన్యవాదాలు చెబుతున్న నరేంద్ర మోడీ

రాజశేఖర్ ఫ్యామిలీతో మోడీ
జీవిత రాజశేఖర్ ఫ్యామిలీతో కలిసి నరేంద్ర మోడీ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.


Click it and Unblock the Notifications











