»   » దోపిడీ టీంతో కాలేజ్ అమ్మాయిలు ఎంజాయ్ (పిక్చర్స్)

దోపిడీ టీంతో కాలేజ్ అమ్మాయిలు ఎంజాయ్ (పిక్చర్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్ పార్టీ అంబరాన్ని అంటింది. కళాశాల విద్యార్థినీ, విద్యార్థునులు సందడి చేశారు.

ఈ ఫ్రెషర్స్ పార్టీలో డి ఫర్ దోపిడీ చిత్రం టీం కూడా పాల్గొని విద్యార్థుల ఆనందాన్ని రెట్టింపు చేసింది. హీరో వరుణ్ సందేశ్, ప్రముఖ హీరో, చిత్ర నిర్మాత నాని తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు డి ఫర్ దోపిడీ చిత్రం టీంతో కలిసి సంబరాలు చేసుకున్నారు. సిద్ధార్థ, నాని తదితరులను విద్యార్థులు తమ సెల్‌ఫోన్‌లలో బంధించారు.

దోపిడీ 1

దోపిడీ 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదు మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్ డే సంబరాలు అంబరాన్ని అంటాయి.

దోపిడీ 2

దోపిడీ 2

సెయింట్ పీటర్స్ కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్ డే సంబరాలు అంబరాన్ని అంటాయి. దోపిడీ చిత్రం టీం ఈ ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొని ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది.

దోపిడీ 3

దోపిడీ 3

రాష్ట్ర రాజధాని హైదరాబాదు మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్ డే సంబరాలు అంబరాన్ని అంటాయి.

దోపిడీ 4

దోపిడీ 4

హైదరాబాదు మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్ డే సంబరాలు అంబరాన్ని అంటాయి. దోపిడీ చిత్రం జట్టు వీరితో కలిసింది.

దోపిడీ 5

దోపిడీ 5

మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్ డే సంబరాలలో డి ఫర్ దోపిడీ చిత్రం నటుడు వరుణ్ సందేశ్ తదితరులు అలరించారు.

దోపిడీ 6

దోపిడీ 6

మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్ డే సంబరాలలో డి ఫర్ దోపిడీ చిత్రం నిర్మాత, ప్రముఖ హీరో నాని.

దోపిడీ 7

దోపిడీ 7

రాష్ట్ర రాజధాని హైదరాబాదు మైసమ్మగూడలోని సెయింట్ పీటర్స్ కళాశాలలో సోమవారం ఫ్రెషర్స్ డే సంబరాలు అంబరాన్ని అంటాయి.

English summary
st peters college freshers party, DOPIDI movie team came to party at maisama guda
 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu