సికిందర్: సమంత హాట్ అండ్ గ్లామరస్ అవతార్(ఫోటోస్)
హైదరాబాద్: టాలీవుడ్లో టాప్ ప్లేసులో ఉన్న సమంతకు గ్లామర్ పరంగా వంకలు పెట్టడానికి ఏమీ లేదు. అయితే త్వరలో విడుదల కాబోతున్న సమంత తాజా సినిమా 'సికిందర్'లో ఆమె న్యూ లుక్ తో మరింత హాట్ అండ్ సెక్సీగా కనిపించబోతోంది. సూర్య హీరోగా తమిళంలో 'అంజాన్' పేరుతో తెరకెక్కిన ఈచిత్రం తెలుగులో 'సికిందర్' పేరుతో విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లు, పోస్టర్లు, ప్రమోషన్ ఫోటోస్ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. సూర్య, సమంత గతంలో ఎన్నడూ లేని విధంగా స్టైలిష్ అండ్ న్యూ లుక్ తో కనిపించబోతున్నారు. సినిమా కూడా ఎంతో స్పెషల్ గా ఉండబోతోంది.
ఇప్పటి వరకు తెలుగులో మాత్రమే స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత....ఈ చిత్రం తర్వాత తమిళంలోనూ పాపులర్ అవుతాననే నమ్మకంతో ఉంది. అందుకే గ్లామర్ పరంగా తన విశ్వరూపం చూపించింది. స్లైడ్ షోలో సమంత గ్లామరస్ ఫోటోలు....

చెక్స్ షర్ట్, వైట్ షార్ట్ లో సమంత హాట్ లుక్
చెక్స్ షర్ట్, వైట్ షార్ట్ లో సమంత హాట్ అండ్ సెక్సీ లుక్ అదిరిపోయింది కదూ.

ఫార్మల్ టాప్ పై డెనిమ్ జాకెట్ తో...
ఫార్మల్ టాప్ ధరించి, డేనిమ్ జాకెట్ ధరించిన సమంత....నోట్లో స్టిక్ పెట్టుకుని మరింత మాస్ లుక్ తో అదిరిపోతోంది.

ఫ్లోరల్ డ్రెస్సులో...
ఫ్లోరల్ డ్రెస్సులో సమంత అందం చూసిన వారు ఎవరైనా ఆహా, ఓహో అనాల్సిందే.

ఎల్లో టాప్ విత్, వైట్ లేస్ స్కర్టు
ఎల్లో టాప్ విత్ వైట్ లేస్ స్కర్టులో సమంత గ్లామర్ పరంగా సూపర్ అనేలా ఉంది.

బ్లూ ఫ్లోరల్ షర్ట్ విత్ డెనిమ్ షార్ట్
బ్లూ ఫ్లరల్ షక్ట్, డెనిమ్ షార్ట్ ధరించి హెడ్ బ్యాండ్ తో సమంత న్యూ లుక్.

నియోన్ ప్రింటెడ్ టాప్ విత్ బ్లూ జీన్స్
నియోన్ ప్రింటెడ్ షార్ట్ టాప్, బ్లూ జీన్స్ ధరించిన సమంత హాట్ లుక్ ఎంతో బాగుంది.


Click it and Unblock the Notifications











