»   » బికినీలో బ్యాడ్ గర్ల్ హల్ చల్ (ఫోటోలు)

బికినీలో బ్యాడ్ గర్ల్ హల్ చల్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటీ షెర్లిన్ చోప్రా తన మళయాలం చిత్రం 'బ్యాడ్ గర్ల్'ను ప్రమోట్ చేయడానికి చెన్నై వచ్చింది. అన్ని ప్రముఖ పత్రికలు, మీడియా సంస్థలను కలిసి తన సినిమాకు సంబంధించిన విషయాలపై ఇంటర్వ్యూ ఇచ్చింది. అందాల ప్రదర్శనతో తనదైన మార్కు చూపెట్టింది.

చెన్నైలో తను బస చేసిన హోటల్‌లోని స్విమ్మింగ్ ఫూల్‌లో బికినీలో హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి మీడియాకు విడుదల చేసింది. తను చెన్నై వచ్చాననే విషయం అందరికీ తెలియజెప్పేందుకే షెర్లిన్ చోప్రా ఈ హాట్ బికినీ ఫోటో షూట్లకు ప్లాన్ చేసింది. ఇలా చేయడం ద్వారా షెర్లిన్ చోప్రా చెన్నై సిటీకి తన అందాల ఘాటు ఏమిటో చూపెట్టిందని పలువురు చర్చించుకుంటున్నారు.

స్లైడ్ షోలో ఫోటోలు, మరిన్ని వివరాలు.....

స్విమ్మింగ్ ఫూల్‌లో సెక్సీ షెర్లిన్ చోప్రా...

స్విమ్మింగ్ ఫూల్‌లో సెక్సీ షెర్లిన్ చోప్రా...

చెన్నైలో తను బస చేసిన హోటల్‌లోని స్విమ్మింగ్ ఫూల్‌లో షెర్లిన్ చోప్రా ఇలా హాట్ అండ్ సెక్సీగా బికినీలో దర్శనమిచ్చింది.

చెన్నైలో సందడి చేసిన షెర్లిన్

చెన్నైలో సందడి చేసిన షెర్లిన్

బ్యాడ్ గర్ల్ సినిమా ప్రచారంలో భాగంగా తాను చెన్నై వచ్చినట్లు షెర్లిన్ చోప్రా తెలిపారు.

హోటల్‌లో ఇలా...

హోటల్‌లో ఇలా...

చెన్నైలో తను బస చేసిన హోటల్‌లో తన అడ్మిరర్‌తో కలిసి షెర్లిన్ చోప్రా ఇలా ఫోటోకు ఫోజులు ఇచ్చింది.

షెర్లిన్‌కు స్వాగతం

షెర్లిన్‌కు స్వాగతం

చెన్నైలోని తాజ్ కోరమాండల్‍‌లో షెర్లిన్ చోప్రాకు స్వాగతం పలుకుతున్న హోటల్ సిబ్బంది.

డిసి రిపోర్టర్‌తో..

డిసి రిపోర్టర్‌తో..

డెక్కన్ క్రానికల్ చెన్నై రిపోర్టర్ మిస్టర్ మీనన్‌తో కలిసి షెర్లిన్ చోప్రా ఇలా....

మనితో...

మనితో...

చెన్నై టైమ్స్ రిపోర్టర్ మణితో కలిసి షెర్లిన్ చోప్రా ఇలా.....

భావనతో...

భావనతో...

తన బ్యూటీఫుల్ అడ్మిరర్ భావన మళ్లీ నా దగ్గరకు వచ్చింది అంటూ షెర్లిన్ చోప్రా ఈ ఫోటో పోస్టు చేసింది.

చెన్నై చాలా బాగుందంటూ...

చెన్నై చాలా బాగుందంటూ...

చెన్నై నగరం చాలా బాగుందంటూ షెర్లిన్ చోప్రా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

నవీనతో...

నవీనతో...

న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ చెన్నై రిపోర్టర్ నవీనతో కలిసి షెర్లిన్ చోప్రా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఉద్ధవ్

ఉద్ధవ్

హిందూ పత్రిక నుండి వచ్చిన ఉద్ధవ్‌తో కలిసి షెర్లిన్ చోప్రా ఇలా....

English summary
Bold and beautiful Sherlyn Chopra is in Chennai to promote her movie Malayalam movie Bad Girl. The actress is leaving no stone unturned to create a buzz in the city. She has met almost all the leading publications and gave interview to them.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu