సెక్సీ ట్యాగ్ కోసమే...పొట్టిదుస్తుల్లో తాప్సీ!(ఫోటోలు)
హైదరాబాద్ : ఈ తరం సినిమాల్లో హీరోయిన్ అంటేనే గ్లామర్‌కు మారు పేరు. గ్లామర్ ఎంత ఎక్కువగా ఉంటే అన్ని సినిమా అవకాశాలు. ఈ సూత్రాన్ని బాగా ఒంటబట్టించుకుంది హీరోయిన్ తాప్సీ. కెరీర్లో పెద్దగా సక్సెస్‌లు లేక పోయినా.......సినిమా అవకాశాలు మాత్రం జోరుగానే రాబట్టుకుంటోంది.
గత కొంత కాలంగా తాప్సీ ఏ సినిమా ఫంక్షన్‌కు హాజరైనా, ఏ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లినా....చిట్టిపొట్టి స్కర్టులు వేస్తూ అందరి చూపులు తన అందాలపై పడేలా చేసుకుంటోంది. ఇలాంటి డ్రెస్సులు వేసినప్పుడే మీడియా అటెన్షన్ తనపై ఉంటుందని, తన హాట్ ఫోటోల కోసం ఇంటర్నెట్లో వెతికేవారి సంఖ్య పెరుగుతుందని ఆమె భావనగా కనిపిస్తోంది.
ఆమె ఆలోచన నిజమే అన్నట్లు....సౌత్‌లో తాప్సీ హాట్ ఫోటోల కోసం ఇంటర్నెట్లో శోధిస్తున్న వారిసంఖ్య ఎక్కువగానే ఉందని పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం 'చస్మే బద్దూర్' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న తాప్సీ తన గ్లామర్ డోసు మరింత పెంచింది. బాలీవుడ్‌కి వెళ్లిన తర్వాత తను వేసే స్కర్టు సైజు మరింత తగ్గించి అందాలను మరింత ఓపెన్ చేసింది. సెక్సీ హీరోయిన్ అనే ట్యాగ్ సంపాదించుకుని మరిన్ని అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా తాప్సీ ఇలా రెచ్చిపోతుందనేది ఇండస్ట్రీ టాక్.
మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

2010లో నీరుస్ సంస్థ ప్రారంభించిన ఓ వస్త్ర ప్రదర్శనకు తాప్సి హాజరైంది. వాస్తవానికి అది ట్రెడిషనల్ డిజైన్స్ తో కూడిన వస్త్ర ప్రదర్శన. కానీ తాప్సీ అందుకు భిన్నంగా ఇలా పొట్టి దుస్తుల్లో హాజరైంది.

ఆ మధ్య జరిగిన బ్లెండర స్ప్రైడ్ ప్యాషన్ ఈవెంట్లో తాప్సీ ఇలా హాట్ లుక్‌తో దర్శనం ఇచ్చింది.

ఇటీవల విడుదలైన గుండెల్లో గోదారి సినిమా ప్రమోషన్లో తాప్సీ ఇలా దర్శనం ఇచ్చింది.

బొమ్మరిల్లు గ్రూపుకు తాప్సీ బ్రాండ్ అంబాసిడర్. ఆ సంస్థకు సంబంధించిన కార్యక్రమంలో తాప్సీ ఇలా...

తన బాలీవుడ్ మూవీ చస్మే బద్దూర్ ప్రమోషన్ కార్యర్రమంలో పొట్టి స్కర్టులో తాప్సి

బాలీవుడ్ మూవీ చస్మే బద్దూర్ ప్రమోషన్ కార్యర్రమంలో పొట్టి స్కర్టులో తాప్సి

దరువు సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో తాప్సి


Click it and Unblock the Notifications











