»   » కూతురు లవ్ ఎఫైర్.... శ్రీదేవి-బోనీ కపూర్ గ్రీన్ సిగ్నల్? (ఈ ఫోటోలే సాక్ష్యం)

కూతురు లవ్ ఎఫైర్.... శ్రీదేవి-బోనీ కపూర్ గ్రీన్ సిగ్నల్? (ఈ ఫోటోలే సాక్ష్యం)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సినీ స్టార్స్ శ్రీదేవి-బోనీ కపూర్ దంపతుల పెద్ద కుమార్తె జాన్వి కపూర్ గురించి ఇటీవల మీడియాలొ ఓ విషయం హాట్ టాపిక్ అయింది. ఓ వైపు జాన్వి కపూర్ త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందనే వార్తలతో, మరో వైపు ఓ కుర్రాడితో ప్రేమకలాపాలు సాగిస్తున్న వార్తలు. ఆ కుర్రాడు మరెవరో కాదు... మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియా.

జాన్వి, శిఖర్....ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఫోటోలు కొన్ని స్వయంగా జాన్వి కపూర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది కూడా. ఇద్దరూ ముద్దుల్లో మునిగితేలుతున్న ఫోటోలు వారి ఫ్రెండ్స్ ద్వారా బయటకు లీకైన సంగతి తెలిసిందే.

అయితే కూతురు ప్రేమ విషయంలో హద్దు మీరుతుండటంతో....శ్రీదేవి ఆందోళన చెందుతోందని, ఇటీవల కూతురును పలిచి వార్నింగ్ ఇచ్చినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. కానీ ఇపుడు సీన్ పూర్తిగా మారిపోయింది. శ్రీదేవి-బోనీ కపూర్.... జాన్వి-శిఖర్ అంతా కలిసి డియర్ జిందగీ స్క్రీనింగుకు ఒకే కారులో వెలుతూ మీడియాకు చిక్కారు.

గ్రీన్ సిగ్నల్

గ్రీన్ సిగ్నల్

ఈ ఫోటోలను బట్టి చూస్తుంటే... కూతురు ప్రేమ వ్యవహారానికి శ్రీదేవి-బోనీ కపూర్ దంపతులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కనిపిస్తోంది.

డియర్ జిందగీ స్క్రీనింగులో

డియర్ జిందగీ స్క్రీనింగులో

తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా.... తల్లిదండ్రులు శ్రీదేవి-బోనీ కపూర్‌తో కలిసి జాన్వి కపూర్ డియర్ జిందగీ మూవీ స్క్రినింగుకు వెలుతూ...

ఇవన్నీ మామూలే

ఇవన్నీ మామూలే

అయినా సెలబ్రిటీ సర్కిల్ లో ఇలాంటి ప్రేమ వ్యవహారాలు మామూలే. ఏ వయసులో తీరిపోవాల్సిన ముచ్చట ఆ వయసులో తీరిపోవాలి అనే..... ఆలోచనలో ఉంటారంతా.

సినిమా స్టార్ల పిల్లలు

సినిమా స్టార్ల పిల్లలు

సినిమా స్టార్లు తమ పిల్లలకు ఫ్రీడమ్ ఇస్తారని తెలుసుగానీ... మరీ ఇంత ఫ్రీడమా? అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. రేపు సినిమాల్లోకి వచ్చాక ఇలాంటి ఎలాగూ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి లవ్ ఎఫైర్ల వల్ల రియల్ లైఫ్ లో ప్రాక్టికల్ ఎక్స్ పీరియన్స్ వస్తుంది కాబోలూ అంటూ మరికొందరు చమత్కరిస్తున్నారు.

శిఖర్ పహారియా

శిఖర్ పహారియా

ఝాన్వి కపూర్ బాయ్ ఫ్రెండ్ బ్యాగ్రౌండ్ కూడా ఓ రేంజిలో ఉంది. అతడు ఏదో ఆషామాషీ సాధారణ కుటుంబానికి చెందిన వాడు కాదు... ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా, పొలిటికల్ బ్యాగ్రౌండ్ పకంగా బలమైన నేపథ్యం ఉన్నవాడే. ప్రముఖ రాజకీయ నాయకుడు సుశీల్ కుమార్ షిండే మనవడు.

లీకైన ఫోటో ఇదే..

లీకైన ఫోటో ఇదే..

ప్రస్తుతం న్యూయార్కులో యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటోంది ఝాన్వి. అక్కడ జరిగిన పార్టీలో వీరు ఇలా...

ఈ వయసులోనే..

ఈ వయసులోనే..

ఈ వయసులోనే ఝాన్వి కపూర్ ఈ రేంజిలో రెచ్చిపోతోందంటే... రేపు బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాక ఆమె ఇంకెలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో?

స్వేచ్ఛ

స్వేచ్ఛ

ఈ వయసులోనే ఝాన్వి కపూర్ బాయ్ ఫ్రెండును మెయింటేన్ చేయడం, అతనితో దిగిన ఫోటోలు పోస్టు చేయడం బట్టి చూస్తే వ్యవహారం ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంట్లో వారి నుండి కూడా ఝాన్వికి స్వేచ్ఛ కాస్త ఎక్కువే లభించినట్లు ఆమె యాటిట్యూడ్ బట్టి అర్థమవుతోంది.

యాక్టింగ్ కోర్సు

యాక్టింగ్ కోర్సు

ది లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్'లో యాక్టింగ్ కోర్సు చేస్తోంది ఝాన్వి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా ఇక్కడే యాక్టింగ్ కోర్సు చేసాడు. యాక్టింగ్ కోర్సు నేర్చుకుంటుండాన్ని బట్టి భవిష్యత్తులో ఆమె బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.

మేజర్

మేజర్

ప్రస్తుతం ఝాన్వి కపూర్ మేజర్. 18 సంవత్సరాలు నిండాయి కాబట్టి స్వేచ్ఛ మరింత ఎక్కువగానే ఉంది.

చాలా క్లోజ్

చాలా క్లోజ్

ఝాన్వికి అతను ఎంత క్లోజో ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది.

 ప్రతి ఈవెంటులో

ప్రతి ఈవెంటులో

జాన్వితో పాటు ప్రతి ఈవెంటులో అతను వెంటే ఉంటున్నాడు.

విషయం అంత వరకు వెళ్లిదంటే...

విషయం అంత వరకు వెళ్లిదంటే...

ఇద్దరూ ముద్దులు పెట్టుకునే వరకు వ్యవహారం వెళ్లిందంటే విషయం అర్థం చేసుకోవచ్చు.

స్నేహితులతో కలిసి...

స్నేహితులతో కలిసి...

తన ఫ్రెండ్స్ గ్రూపుతో కలిసి జాన్వి కపూర్....

English summary
Sridevi and Boney Kapoor are okay with daughter Jhanvi Kapoor's relationship with Shikhar Pahariya. See pics where Jhanvi Kapoor and her boyfriend Shikhar Pahariya were spotted in the same car as Sridevi, and Boney Kapoor:
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu