ఫోటోలు : సినీ‘మా’ అవార్డ్స్ విన్నర్స్
హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన సినీ'మా' అవార్డుల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు సంబంధించిన పలువురు సెలబ్రిటీల రాకతో ఈ కార్యక్రమం సందడిగా సాగింది. స్టార్స్ ఆటపాటలు ప్రేక్షకులను రంజింప చేసారు.
ఈ కార్యక్రమానికి నాగార్జున, అల్లు అర్జున్, నాగ చైతన్య, నిత్యా మీనన్, రాజేంద్రప్రసాద్, కాజల్ అగర్వాల్, రాఘవేంద్రరావు తదితరులు హాజరయ్యారు. గబ్బర్ సింగ్ చిత్రానికి గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కించుకున్నారు. ఈ అవార్డుల్లో గబ్బర్ సింగ్, ఈగ చిత్రాలు ముఖ్యమైన అవార్డులు గెలుచుకున్నాయి.
ఉత్తమ చిత్రంగా ఈగ, ఉత్తమ నటుడిగా పవన్ కళ్యాణ్(గబ్బర్ సింగ్), ఉత్తమ నటిగా సమంత(ఈగ), ఉత్తమ దర్శకుడిగా హరీష్ శంకర్(గబ్బర్ సింగ్), ఉత్తమ నిర్మాతగా బండ్ల గణేష్(గబ్బర్ సింగ్) నిలిచారు. ఇతర అవార్డుల వివరాలు స్లైడ్ షోలో వీక్షించండి...

‘మా' సినీ అవార్డుల వివరాలు...
ఉత్తమ కుటుంబ కథా చిత్రం : ఈగ
ఉత్తమ ప్రతినాయకుడు : సుదీప్(ఈగ)

ఉత్తమ హాస్యం : అంత్యాక్షరి టీం(గబ్బర్ సింగ్)
ఉత్తమ తెరంగ్రేట నటుడు : సుమంత్ అశ్విన్(తూనీగ తూనీగ)
ఉత్తమ తెరంగ్రేట నటి : లావణ్య(అందాల రాక్షసి)

ఉత్తమ నటుడు(తమిళ్) : సూర్య(మాట్రాన్)
ఉత్తమ నటి(తమిళ్) : కాజల్(తుపాకి)
ఉత్తమ నిర్మాత : బండ్ల గణేష్(గబ్బర్ సింగ్)

ఉత్తమ తొలిచిత్ర దర్శకులు : క్రాంతి మాధవ్(ఓనమాలు), హను రాఘవపూడి(అందాల రాక్షసి)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : మకుటా(ఈగ)

బెస్ట్ సినిమాటోగ్రాఫర్ : పిసి శ్రీరామ్(ఇష్క్)
బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్(గబ్బర్ సింగ్)
బెస్ట్ ఎడిటర్ : గౌతం రాజు(గబ్బర్ సింగ్-డమరుకం)

బెస్ట్ కాస్టూమ్ డిజైనర్ : పాయల్(ఢమరుకం)
బెస్ట్ ఫైట్ మాస్టర్ : విజయ్(డమరుకం)
కాన్ఫిడెంట్ ఫేష్ ఆఫ్ ది ఇయర్ : రేష్మ(ఈ రోజుల్లో)

బెస్ట్ మూవీ (జూరీ) : గబ్బర్ సింగ్
బెస్ట్ డైరెక్టర్ (జూరీ) : తనికెళ్ల భరణి
బెస్ట్ మేల్ (జూరీ) : నాగార్జున(షిరిడి సాయి)

బెస్ట్ ఫిమేల్ (జూరీ) : నిత్యా మీనన్(ఇష్క్)
ఔట్ స్టాండింగ్ ఫిమేల్ యాక్టర్ : అమలా అక్కినేని(లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్)
ఔట్ స్టాండింగ్ మేల్ యాక్టర్ : రాజేంద్రప్రసాద్(ఓనమాలు)

సిని‘మా' అవార్డుల కార్యక్రమంలో హరోయిన్ అంజలి నవ్వుతూ సరదాగా....

ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ కేథరన్ స్టేజీ పెర్ఫార్మెన్స్ చూపరులను ఆకట్టుకుంది.

సినీ‘మా' అవార్డుల కార్యక్రమంలో యామీ గౌతమి, రెజీనా...

సినీ‘మా' అవార్డుల కార్యక్రమంలో కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.


Click it and Unblock the Notifications











