»   » నెం.1 మహేష్, టాప్ 10లో లేని పవన్ కళ్యాణ్ (ఫోటో ఫీచర్)

నెం.1 మహేష్, టాప్ 10లో లేని పవన్ కళ్యాణ్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన పోల్ సర్వేలో నెం.1 స్థానంలో నిలిచాడు. 2013 మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఎవరు? అనే అంశంపై నిర్వహించిన పోల్ సర్వే నిర్వహించారు. మహేష్ బాబు తర్వాతి స్థానంలో ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, నితిన్ తదితరులు నిలిచారు.

ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే...టాలీవుడ్ నెం.1 స్థానలో ఉన్న పవన్ కళ్యాణ్‌కు టాప్ 10లో స్థానం దక్కలేదు. పవన్ కళ్యాణ్‌కు 11వ స్థానం దక్కింది. సర్వేకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

మహేష్ బాబు

మహేష్ బాబు


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ 2013 మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఎవరు అనే అంశంపై నిర్వహించిన పోల్‌లో అత్యధిక ఓట్లు పడ్డాయి.

ప్రభాస్

ప్రభాస్


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 2013 మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఎవరు అనే అంశంపై నిర్వహించిన పోల్‌లో రెండో స్థానంలో నిలిచాడు.

నితిన్ మూడో స్థానం

నితిన్ మూడో స్థానం


2013 మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఎవరు అనే అంశంపై జరిగిన సర్వేలో యువ హీరో నితిన్ మూడో స్థానం దక్కించుకున్నాడు.

దగ్గుబాటి రానా

దగ్గుబాటి రానా


మరో యంగ్ అండ్ హాండ్సమ్ హీరో దగ్గుబాటి రానా నాలుగో స్థానం దక్కించుకున్నాడు.

ఐదో స్థానంలో అల్లు అర్జున్

ఐదో స్థానంలో అల్లు అర్జున్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సర్వేలో 5వ స్థానం దక్కించుకున్నాడు.

నాగ చైతన్య

నాగ చైతన్య


యువ హీరో నాగ చైతన్య 2013 మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ ఎవరు అనే అంశంపై జరిగిన సర్వేలో ఆరో స్థానం దక్కించుకున్నారు.

రామ్ చరణ్ తేజ్

రామ్ చరణ్ తేజ్


యంగ్ హీరో రామ్ చరణ్ తేజ్ ఈ సర్వలో ఆశ్చర్యకరంగా చాలా వెనకబడి 7వ స్థానం దక్కించుకున్నారు.

సిద్ధార్థకు 8వ స్థానం

సిద్ధార్థకు 8వ స్థానం


మరో తెలుగు హీరో సిద్ధార్థకు ఈ సర్వేలో 8వ స్థానం దక్కడం గమనార్హం.

నాగార్జున

నాగార్జున


యాబై ఏళ్ల వయసు పైబడినా టాలీవుడ్ మన్మధుడిలా వెలిగి పోతున్న నాగార్జునకు టాప్ 10లో 9వ స్థానం దక్కడం విశేషం.

రామ్

రామ్


యంగ్ హీరో రామ్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు.

English summary

 Tollywood Superstar Mahesh Babu has topped the list of Most Desirable Men 2013. In a poll conducted by Hyderabad Times, Prince has beaten other young and handsome actors like Prabhas, Ram Charan Teja, Allu Arjun, Rana Daggubati and Nitin. Surprisingly, Power Star Pawan Kalyan, who is the No 1 actor of Telugu film industry, has landed in the 11th spot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu