Just In
- 32 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛర్మిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, షాకిచ్చిన పంజాబ్
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కాకపుట్టిస్తున్న సెక్సిణి (హాట్ ఫొటోలు)
హైదరాబాద్: సినిమా ఎలా ఉన్నా ముందు థియోటర్ దాకా లాక్కురావటం పెద్ద కష్టంగా మారింది చిన్న సినిమా నిర్మాతలకు. అందుకే తమకు చేతనైనంతలో ఇదిగో ఇలాంటి స్టిల్స్ వదలటం ద్వారా జనాలని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
చిన్న సినిమాను ప్రమోట్ చేయటం చాలా కష్టం. బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి. దాంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రమోషన్ చేయటానికి నిర్మాతలు ఆలోచిస్తూంటారు. ఇదిగో ఇలాంటి ఆలోచనలు నుంచి ఇలాంటి క్యాలెండర్ ఐడియాలు పుట్టుకొస్తూంటాయి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
హాట్ గా రూపొందిన ఈ క్యాలెండర్ ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో అమ్మాయి ఎవరా అని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఈ సినిమా పబ్లిసిటీ లో భాగంగా విడుదల చేసిన ఈ క్యాలెండర్ తో పాటు అందులో నటించిన వారు ఎవరెవరు అనేది కూడా తెలిస్తే బాగుండేది.
శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతున్న మిస్ లీలావతి సినిమా 2015 క్యాలెండర్ స్టిల్స్ ని విడుదల చేసారు. ఈ క్యాలెండర్ ఇప్పుడు నెట్ జనలును బాగా ఆకర్షిస్తోంది. ఈ క్యాలెండర్ లోని ఫొటోలు మీకోసం...
స్లైడ్ షో లో ఆ ఫొటోలు..

ఈ సినిమా గురించి...
అక్రమ సంభధాలు తప్పనే కాన్సెప్టు తో ఈ చిత్రం రూపొందుతోంది.

ఇంతకు ముందు
ఇలాంటి సినిమాలు వచ్చేవి. అయితే ఇప్పుడు తగ్గిపోయాయి. కానీ దీనిపై ఇది యూత్ ని ఆకర్షిస్తుందని నిర్మాతలు ధైర్యంగా ఉన్నారు

బాగనే
హీరోయిన్ తో ఇలాంటి ఫొటో షూట్ చేసి వదలటం ద్వారా అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు

టార్గెట్
ఇలాంటి సినిమాలు బి,సి సెంటర్లలలో బాగా ఆడుతాయనే ఆలోచనలో ఉంటున్నారు

తప్పనిసరి
ఇలాంటి చిన్న సినిమాలకు ఇలాంటి పెద్ద పబ్లిసిటీ తప్పనిసరి అంటున్నారు

సినిమాపై అంచనాలు
ఈ సినిమా లో విషయం ఏముంటుందో కానీ అంచనాలు మాత్రం ఏదో శృంగారపర చిత్రంగా ప్రమోట్ చేస్తున్నారు.