»   » ఫొటోలు: ఎన్టీఆర్ చేసిన రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు పార్టి

ఫొటోలు: ఎన్టీఆర్ చేసిన రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు పార్టి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సుకుమార్ చిత్రం కోసం ఎన్టీఆర్, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే. దాంతో లండన్ లోనే రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు జరుపుకున్నారు. అక్కడ ఆయన ఎన్టీఆర్ చేతుల మీదుగా పుట్టిన రోజు జరుపుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఎన్టీఆర్,సుకుమార్ చిత్రం యూనిట్ ...ఓ లావిష్ బర్తడే పార్టీ ని అక్కడ ఏర్పాటు చేసి,రాజేంద్రప్రసాద్ ని సంతోష పరిచారు. ఆ పార్టీలో రాజేంద్రప్రసాద్ కేకుని కోసారు. ఎన్టీఆర్ దగ్గరుండి మొత్తం ఆర్గనైజ్ చేసారు.

ఈ సీనియర్ నటుడు బర్తడే పార్టీకి చాలా మంది అభిమానులు హాజరయ్యారు. రాజేంద్రస్రసాద్ ఈ పుట్టిన రోజు వేడుకల్లో చాలా స్టైలిష్ గా కనిపించటం గమనించవచ్చు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు తండ్రిగా రాజేంద్రప్రసాద్ కనిపించనున్నారు.

స్లైడ్ షోలో బర్తేడే వేడుక ఫొటోలు

కేకు కోసి
  

కేకు కోసి

రాజేంద్రప్రాసాద్ కేకు కోసి ఎన్టీఆర్ కు తినిపించారు

ఎన్టీఆర్ ఇప్పుడు
  

ఎన్టీఆర్ ఇప్పుడు

బర్తడే బోయ్ కు ఎన్టీఆర్ ఇలా కేకుని తినిపిస్తున్నాడు

 

కేకు కటింగ్ తర్వాత
  

కేకు కటింగ్ తర్వాత

కేకు కటింగ్ అయ్యిన తర్వాత ఎన్టీఆర్ ని దగ్గరకు తీసుకుని రాజేంద్రుడు

వచ్చిన ఫ్యాన్స్ తో
  

వచ్చిన ఫ్యాన్స్ తో

ఎన్టీఆర్ ...ఆ పార్టీకు వచ్చిన ఫ్యాన్స్ తో ఇదిగో ఇలా..

స్టైలిష్ గా
  

స్టైలిష్ గా

ఈ చిత్రంలో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారు

లుక్ సూపర్బ్
  

లుక్ సూపర్బ్


ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ సూపర్బ్ గా ఉంటుందని చెప్తున్నారు

ఫొటోలు తీసుకుంటేంటే
  

ఫొటోలు తీసుకుంటేంటే

పార్టీ అనంతరం అబిమానులు సరదాగా సెల్ తో ఫొటోలు తీసుకుంటూంటే

సరదా..సరదాగా
  

సరదా..సరదాగా

ఈ బర్తడే పార్టీ రాజేంద్రుడి చాలా ఆనందంగా జరిగింది. సరదా సరదాగా ఈ పార్టీ జరగింది.

Please Wait while comments are loading...