»   »  సమంత హాట్, క్యూట్ & నాటీ ఎక్స్‌ప్రెషన్స్ (ఫోటోలు)

సమంత హాట్, క్యూట్ & నాటీ ఎక్స్‌ప్రెషన్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా టాప్ హీరోయిన్లలో ఒకరైన సమంత నిన్న తన 27వ బర్త్‌డేను జరుపుకుంది. తెలుగులో వచ్చిన 'ఏమాయ చేసావె' చిత్రం నటిగా కెరీర్ ప్రారంభించిన సమంత....ప్రస్తుతం సౌతిండియాలో టాప్ హీరోయి‌‌న్‌గా ఎదిగింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా, భారీ రెమ్యూనరేషన్ తీసుకునే తారగా మారింది.

సమంత ఇంత తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌‌గా మారడానికి కారణం తన యాక్టింగ్ టాలెంటే అని చెప్పక తప్పదు. ఆమె అందం కూడా ఆమె ఇంత త్వరగా నొలదొక్కుకోవడానికి మరో కారణం. ముఖ్యంగా సమంత ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగుంటాయని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయం.

సమంత ప్రస్తుతం తెలుగు, తమిళం సినిమా ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని సమంత క్యూట్, హాట్, నాటీ ఎక్స్ ప్రెషన్స్‌పై ఓ లుక్కేద్దాం...

సమంత స్వీట్ ఎక్స్ ప్రెషన్

సమంత స్వీట్ ఎక్స్ ప్రెషన్


సమంతకు సంబంధించిన ఈ స్వీట్ ఎక్స్ ప్రెషన్ ‘ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంలోనిది. ఆమె స్మైల్ చూసి ఫిదా అయి పోయిన వారు ఎందరో...

సమంత టీజింగ్ ఎక్స్‌ప్రెషన్

సమంత టీజింగ్ ఎక్స్‌ప్రెషన్


తెలుగు మూవీ జబర్దస్త్ చిత్రంలోనిది ఈ ఎక్స్ ప్రెషన్. టీజ్ చేస్తున్నట్లు ఉన్న ఈ ఎక్స్ ప్రెషన్ సూపర్ అంటున్నారు అభిమానులు.

దమ్ముందా?

దమ్ముందా?


నాతో పెట్టుకునే దమ్ముందా? అంటూ వేలు చూపించి మరీ అడుగుతున్న ఎక్స్ ప్రెషన్ కేక పెట్టించే విధంగా ఉందని మరికొందరి అభిప్రాయం.

కలువ రేకుల్లాంటి కళ్లు

కలువ రేకుల్లాంటి కళ్లు


సమంత కళ్లు ఎంత అందంగా ఉంటాయో చెప్పడానికి ఈ ఫోటో ఒక్కటి చాలు.

అత్తారింటికి దారేది ప్రెస్ మీట్లో

అత్తారింటికి దారేది ప్రెస్ మీట్లో


అత్తారింటికి దారేది చిత్రం ప్రెస్ మీట్లో సమంత ఇలా హాట్ లుక్‌తో కనిపించింది.

సమంత లవ్లీ ఎక్స్ ప్రెషన్

సమంత లవ్లీ ఎక్స్ ప్రెషన్


‘ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రం ప్రెస్ మీట్ సందర్భంగా సమంత ఇలా లవ్లీ ఎక్స్ ప్రెషన్స్‌తో కనిపించింది.

అబ్బో ఇదంతా భయమే..?

అబ్బో ఇదంతా భయమే..?


భయపడుతున్నట్లు సమంత ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఇది. ఈ యాంగిల్‌లో కూడా సమంత చాలా అందంగా ఉందని అంటున్నారు ఫ్యాన్స్.

సమంత సీరియస్ లుక్

సమంత సీరియస్ లుక్


మహేష్ బాబుకు జోడీగా నటించిన ‘దూకుడు' చిత్రంలో సమంత సీరియస్ లుక్.

వాడిపోయిన మొహంతో...

వాడిపోయిన మొహంతో...

డిస్పప్పాయింట్ సమయంలో సమంత ముఖం ఇలా వాడిపోయినట్లు కనిపిస్తుంది.

సమంత నాటీ ఎక్స్ ప్రెషన్

సమంత నాటీ ఎక్స్ ప్రెషన్


సమంత చిలిపి చేష్టలు చేస్తే ఎలా ఉంటుంది అంటే....ఇలా ఉంటుంది అని చెప్పొచ్చు.

జబర్దస్త్ చిత్రంలో సమంత లవ్లీ ఎక్స్ ప్రెషన్స్

జబర్దస్త్ చిత్రంలో సమంత లవ్లీ ఎక్స్ ప్రెషన్స్


జబర్దస్త్ సినిమాలో సమంత ఇలా లవ్లీ ఎక్స్ ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

సమంత బ్యూటిఫుల్ లుక్

సమంత బ్యూటిఫుల్ లుక్


సమంత బ్యూటి ఫుల్ లుక్ ఇక్కడ చూచొచ్చు. ఓ ఫోటో షూట్ సందర్భంగా సమంత ఇలా సెక్సీ లుక్‌తో కనిపించింది.

ఏడిస్తే ఇలా...

ఏడిస్తే ఇలా...


సమంత ఏడిస్తే ఇలా ఉంటుంది. ఏడుపులో సమంత అస్సలు బాగోలేదు కదూ...

English summary

 Gorgeous Samantha is celebrating her 27 birthday today (April 28). The acteress, who started her career with Telugu version of Vinnaithaandi Varuvaayaa, is one of the top actresses of South India. In a very little time, she has earned stardom and has become one of the busiest actresses in town.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu