»   » బికినీ ఫోటో షూట్: శృతి హాసన్ ఇలా రెచ్చిపోయిందేంటి? (ఫోటోస్)

బికినీ ఫోటో షూట్: శృతి హాసన్ ఇలా రెచ్చిపోయిందేంటి? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శృతి హాసన్ ఇటు సౌత్ సినిమాలతో పాటు అటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ వరుస అవకాశాలతో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. సౌత్‌లో శృతి హాసన్ కెరీర్ బాగానే సాగుతోంది. ఇక్కడ పలు హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అయితే బాలీవుడ్లోనే ఆశించిన స్థాయిలో శృతి హాసన్ కెరీర్ సాగడం లేదు. బాలీవుడ్లో అవకాశాలు ఎక్కువగా గ్లామర్‌తోనే ముడిపడి ఉంటాయి. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది ఈ చెన్నైబ్యూటీ.

ఇందులో భాగంగా శృతి హాసన్ జిక్యూ మేగజైన్ కోసం సూపర్ హాట్ ఫోటో షూట్లో పాల్గొంది. మునుపెన్నడూ లేని విధంగా శృతి హాసన్ ఈ ఫోటోల్లో బికినీలో దర్శనమిచ్చింది. కుర్రాళ్ల మతిపోగొట్టే విధంగా ఉన్న ఈ ఫోటోలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు సౌత్ జనాలు. శృతి హాసన్ ఈ రేంజిలో రెచ్చిపోవడం ఇదే తొలిసారి.

మేగజైన్ కోసం ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో మ్యూజిక్, సినిమాలపై తనకున్న ఫ్యాషన్ గురించి చెప్పుకొచ్చింది. చిన్న తనం నుండి సినిమాలు, సంగీతమే నా ప్రపంచమని...ఇప్పటికీ ఆ విషయంలో ఎలాంటి మార్పురాలేదని శృతి తెలిపింది.

సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం తెలుగులో నాగ చైతన్య సరసన 'ప్రేమమ్' రీమేక్‌లో నటిస్తోంది. దీంతో పాటు తమిళ, తెలుగు బైలింగ్వల్ 'సింగం-2'లో సూర్యకు జోడీగా నటిస్తోంది. దీంతో పాటు తన తండ్రితో కలిసి తొలిసారిగా 'శభాష్ నాయుడు' అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు బాలీవుడ్లో యారా అనే చిత్రంలో నటిస్తోంది.

స్లైడ్ షోలో శృతి హాసన్ జిక్యూ మేజగైన్ హాట్ ఫోటోస్...

బికినీలో సూపర్ హాట్

బికినీలో సూపర్ హాట్


శృతి హాసన్ బికినీలో ఇంత హాటుగా గతంలో ఎప్పుడూ కనిపించలేదు.

హాట్ హాట్

హాట్ హాట్


శృతి హాసన్ ఈ రేంజిలో అందాలు ఆరబోయడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు.

సెక్సీ లుక్

సెక్సీ లుక్


ఈ ఫోటో షూట్లో శృతి హాసన్ సెక్సీ లుక్స్ తో అదరగొట్టింది.

అదిరిపోయే అందం

అదిరిపోయే అందం


శృతిని చూపించాల్సిన యాంగిల్ లో చూపిస్తే చాలా అందంగా ఉంటుందనడానికి ఈ ఫోటోలే సాక్ష్యం.

బాలీవుడ్

బాలీవుడ్


బాలీవుడ్లో అవకాశాల కోసమే శృతి హాసన్ ఈ విధంగా తన టాలెంట్ చూపిందని అంటున్నారు.

కలలోకి రావడం ఖాయం

కలలోకి రావడం ఖాయం


ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ శృతి హాసన్ తమ కలల రారాణి అంటోంది.

English summary
Shruti Haasan, who has by now made a habit of surprising the industry folks with her sizzling photo shoots, is back with yet another stunning cover shoot, this time for GQ. The actress was seen posing hot for the covers of the magazine's May edition and we think this summer cannot get any hotter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu