భర్తతో కలిసి సిమ్రన్, ఇతర స్టార్ల సందడి (ఫోటోలు)

By Bojja Kumar

చెన్నై: పేద పిల్లలకు సహాయం అందించే కార్యక్రమానికి నిధుల సేకరణలో భాగంగా నిర్వహించిన సోల్ మేట్స్ అవార్డ్స్ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. తమిళనాడులో జరిగిన ఈ కార్యక్రమానికి తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ హాజరైన సందడి చేసారు. మాజీ హీరోయిన్ సిమ్రన్ తన భర్త దీపక్ బగ్గాతో హాజరయి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో....

భర్త దీపక్ బగ్గాతో కలిసి సిమ్రన్

భర్త దీపక్ బగ్గాతో కలిసి సిమ్రన్

హీరోయిన్ సిమ్రన్ చాలా అరుదుగా భర్తతో కలిసి బయట కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటుంది. రాకరాక సిమ్రన్ తన భర్తతో కలిసి రావడంతో ఫోటో గ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు.

సోల్‌మేట్స్ అవార్డ్స్

సోల్‌మేట్స్ అవార్డ్స్

సోల్‌మేట్స్ అవార్డ్స్ కార్యక్రమంలో తన భర్త దీపక్ బగ్గాతో కలిసి మాజీ స్టార్ హీరోయిన్ సిమ్రన్.

సిమ్రన్ స్పీచ్

సిమ్రన్ స్పీచ్

సోల్‌మేట్స్ అవార్డ్స్ కార్యక్రమం సందర్భంగా సిమ్రన్ మాట్లాడారు. పేద పిల్లలకు సహాయం చేసే నిమిత్తం చేస్తున్న ఈ చర్యను అభినందించారు.

భార్యతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్

భార్యతో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్

తమిళ యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ తన భార్య సైంధవితో కలిసి హాజరయ్యారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

గాయిత్రీ రఘురామ్

గాయిత్రీ రఘురామ్

తమిళ నటి మరియు కొరియోగ్రాఫర్ గాయిత్రీ రఘురామ్ కూడా సోల్ మేట్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు.

విజి చంద్రశేఖర్

విజి చంద్రశేఖర్

తమిళ నటి విజి చంద్రశేఖర్ సోల్ మేట్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

భాగ్యరాజ్

భాగ్యరాజ్

ప్రముఖ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ కూడా సోల్ మేట్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు.

వెంకట్ ప్రభు-ప్రేమ్ జీ అమరెన్

వెంకట్ ప్రభు-ప్రేమ్ జీ అమరెన్

తమిళ సినీ ప్రముఖులు వెంకట్ ప్రభు, ప్రేమ్ జీ అమెరన్ కూడా ఈ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు.

సెలబ్రిటీలు

సెలబ్రిటీలు

సోల్ మేట్స్ అవార్డు కార్యక్రమంలో విజి చంద్రశేఖర్, నీలిమా రాణి తదితరులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X