»   » హాట్ సీన్ల కోసమే ఆమెను తీసుకున్నారు (ఫోటోలు)

హాట్ సీన్ల కోసమే ఆమెను తీసుకున్నారు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: యాక్షన్, కామెడీ, సెక్స్ ఎలిమెంట్స్ అనేది ఇప్పటి సినిమాల స్టోరీలకు ప్రధాన ముడి సరుకులయ్యాయి. ముఖ్యంగా శృంగార పరమైన అంశాలకు కొందరు దర్శకులు, నిర్మాతలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. హాట్ సెక్సీ సీన్లు ఉంటే సినిమా ఎలాగో అలా గట్టెక్కుతుందనేది చాలా మంది భావన.

తాజాగా కన్నడ మూవీ 'తిప్పాజీ సర్కిల్' మూవీ విషయంలోనూ దర్శక నిర్మాతలు ఇదే పోకడ పోతున్నారు. పూజా గాంధీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి గ్లామర్ సొగబులు అద్దేందుకు ఉక్రెయిన్ బ్యూటీ 'అన్నా'ను రంగంలోకి దింపారు. ఆమెతో హాట్ అండ్ సెక్సీ ఐటం సాంగు చేయించారు.

ఇటీవలే ఆ సాంగుకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ బెంగుళూరులో జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో.....

తిప్పాజీ సర్కిల్ చిత్రంలో ఉక్రెయిన్ బ్యూటీ

తిప్పాజీ సర్కిల్ చిత్రంలో ఉక్రెయిన్ బ్యూటీ


తిప్పాజీ సర్కిల్ మూవీలో ఉక్రెయిన్‌కు చెందిన అన్నా అనే బ్యూటీ నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా అన్నా సాండల్‌వుడ్ తెరంగ్రేటం చేస్తోంది.

ఐటం సాంగుకు ప్రాధాన్యత

ఐటం సాంగుకు ప్రాధాన్యత


సినిమాలో ఐటం సాంగుకు ఎంతో ప్రాధాన్యత ఉండటం వల్లనే ఉక్రెయిన్‌కు చెందిన బ్యూటీని తీసుకున్నట్లు దర్శకుడు చిక్కన్న తెలిపారు.

బాత్ టబ్‌లో అన్నా...

బాత్ టబ్‌లో అన్నా...

బాత్ టబ్‌ గులాబీ పూలతో నింపి ఆమెపై అందమైన సన్నివేశాలు చిత్రీకరించారు. అందుకు సంబంధించిన దృశ్యం.

సినిమాకు ఈ ఐటం సాంగు హైలెట్

సినిమాకు ఈ ఐటం సాంగు హైలెట్

తిప్పాజీ సర్కిల్ చిత్రానికి అన్నాపై చిత్రీకరించిన ఐటం సాంగ్ హైలెట్‌గా నిలస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.

రతిమన్మధ సాంగ్

రతిమన్మధ సాంగ్

‘రతి మన్మధ' అంటూ ఈ ఐటం సాంగు సాగుతుంది. ఈ సాంగును భరనీష్ కంపోజ్ చేసారు.

కొరియోగ్రాఫర్

కొరియోగ్రాఫర్

అన్నాపై చిత్రీకరించిన ఈ ఐటం సాంగుకు త్రిభువన్ కొరియోగ్రఫీ అందించారు.

69 ఏళ్ల యాక్టర్ సరసన అన్నా

69 ఏళ్ల యాక్టర్ సరసన అన్నా

అన్నా ఈ ఐటం సాగులో 69 సంవత్సరాల వయసున్న నటుడు డాక్టర్ సురేష్ శర్మతో కలిసి నటించింది.

కంఠీరవ స్టూడియోలో చిత్రీకరణ

కంఠీరవ స్టూడియోలో చిత్రీకరణ


బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోలో ఈ ఐటం సాంగు చిత్రీకరణ సాగింది. దాస్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు.

English summary
The makers of Pooja Gandhi starrer Thippajji Circle have roped in Ukraine beauty Anna to spice up the movie. The actress is showing her dance moves for the item song in the film, which was recently canned in Bangalore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu