»   » ఆమె స్పైసీ ఫోటోలే... సినిమాకు కొండంత బలం!

ఆమె స్పైసీ ఫోటోలే... సినిమాకు కొండంత బలం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: కన్నడ హీరోయిన్ పూజా గాంధీ ఇటీవల ఎన్నికల్లో హడావుడి చేసినా పెద్దగా ఫలితం లేక పోయింది. దీంతో మళ్లీ సినిమాలపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె 'అభినేత్రి' అనే కన్నడ చిత్రంలో నటిస్తోంది. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ఈచిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు పూజా గాంధీకి సంబంధించిన హాట్ అండ్ స్పైసీ ఫోటోలు విడుదల చేసారు. సినిమా విడుదలకు ముందు ఇలాంటి ఫోటోల ద్వారా సినిమాపై ఆసక్తి పెంచవచ్చనేది వారి ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ చిత్రం రియల్ లైఫ్ కథాంశం ఆధారంగా తెరకెక్కుతోంది. ప్రముఖ కన్నడ నటి కల్పన జీవిత కథకు సంబంధించిన సినిమా ఇది.

పూజా గాంధీకి సంబంధించిన స్పైసీ ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో....

పూజా గాంధీ హాట్ ఫోటో

పూజా గాంధీ హాట్ ఫోటో

‘అభినేత్రి' చిత్రానికి సతీష్ ప్రధాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజా గాంధీ ప్రముఖ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది.

పూజా గాంధీ

పూజా గాంధీ

సినిమాలో ఆమె....నంద అనే పేరు గల నటి పాత్రలో నటిస్తోంది. రియల్ లైఫ్ కథాంశం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

నిర్మాతగా కూడా...

నిర్మాతగా కూడా...

ఈ చిత్రంలో నటించడమే కాదు.....బిఎస్ వైజయంతితో కలిసి ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా కొనసాగుతోంది పూజా గాంధీ.

పూజా గాంధీ రీ ఎంట్రీ..

పూజా గాంధీ రీ ఎంట్రీ..

పూజా గాంధీ చివరగా కన్నడలో నటించిన సినిమా ‘దండుపాళ్య'. ఆ తర్వాత ఆమె రాజకీయాల బాటపట్టి సినిమాలకు దూరమైంది. ఇపుడు ‘అభినేత్రి' సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది.

దండుపాళ్యలో పూజాగాంధీ

దండుపాళ్యలో పూజాగాంధీ

దండుపాళ్య చిత్రంలో పూజా గాంధీ నటన, ఆమె డేటింగ్ పెర్ఫార్మెన్స్ ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.

పూజాగాంధీ, రవిశంకర్

పూజాగాంధీ, రవిశంకర్

అభినేత్రి సినిమాకు సంబంధించి పూజా గాంధీ, రవిశంకర్ కలిసి ఉన్న హాట్ ఫోటో ఇటీవల విడుదలైంది. చిత్రంలో రవిశంకర్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు.

పూజాగాంధీ

పూజాగాంధీ

సినిమాలో......అభినేత్రి (పూజాగాంధీ) ప్రముఖ దర్శకుడితో రహస్య సంబంధం నడుపుతున్నట్లు చూపించబోతున్నారు. రియల్ లైఫ్‌లో ఆ పాత్రలు కన్నడ నటి కల్పన, దర్శకుడు పుత్తన్న కనగల్‌లను పోలి ఉంటుందని సమాచారం.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

పూజా గాంధీ రీ ఎంట్రీ సినిమా కావడం, హాట్ అండ్ స్పైసీ ఫోటోలు విడుదల చేయడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

English summary
Actress turned politician Pooja Gandhi, who is all set to make her comeback with Sandalwood's forthcoming film Abhinetri has now made news with the spicy stills of her in the movie. The film, which is touted to be based on the real-life incidence of Sandalwood's ace actress Kalpana is all set to hit screen shortly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu