»   » 'ఎవడు' స్టేజీపై శృతిహాసన్ హోయలు(ఫోటోలతో)

'ఎవడు' స్టేజీపై శృతిహాసన్ హోయలు(ఫోటోలతో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్‌చరణ్‌ హీరోగా నటించిన చిత్రం 'ఎవడు'. శ్రుతిహాసన్‌, అమీజాక్సన్‌ హీరోయిన్ . అల్లు అర్జున్‌ అతిథి పాత్ర పోషించారు. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్‌ రాజు నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌లో 'ఎవడు' ఆడియో వేడుకని నిర్వహించారు.

ఈ వేడుకలో శృతిహాసన్ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి..అందురూ ఆమె గురించే చర్చించికోవటం కనపడింది. అందులోనూ బలుపు హిట్ తో ఉన్న శృతి ఈ పంక్షన్ లో ఆ ఉత్సాహంతో మెరిసిపోయింది.


చిరంజీవి సైతం శృతిహాసన్ ని మంచి ప్రశంసలతో ముంచెత్తారు. రామ్ చరణ్ తన ప్రసంగంలో...ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించి...కృతజ్ఞతలు తెలిపారు.

ఆమె అందచందాలు స్లైడ్ షో లో....

శృతిహాసన్ ...ఫంక్షన్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అందరిలో ఆసక్తి మొదలయ్యింది

బలపు సక్సెస్ అవ్వటంతో ఈ చిత్రంలోనూ ఆమె ఈ చిత్రంలోనూ గ్లామర్ ఎక్సపెక్ట్ చేస్తున్నారు.

కమల్ లా నటనపై కాకుండా కేవలం గ్లామర్ పై ఆధారపడమే ఆమెకు ప్లస్ అయ్యిందంటున్నారు.

ఈ చిత్రంలో ఎమీ జాక్సన్ కి ఆమె గ్లామర్ గా పోటీ ఇస్తుందంటున్నారు.

చిరంజీవి మాట్లాడుతూ...తండ్రికి తగ్గ తనయ అనిపించుకొంది శ్రుతిహాసన్‌ అని పొగిడారు.

వంశీ పైడిపల్లి...సైతం శృతి గ్లామర్ పై నమ్మకం పెట్టుకున్నారు.

స్టేజీపై ఆమె మాట్లాడినంతసేపూ హర్షద్వానాలు మిన్నుముట్టాయి.

శృతి ఈ సినిమా రిలీజయ్యాక పూర్తి బిజీ అవుతానని నమ్మకం పెట్టుకుంది.

బలుపు ని మించి ...ఈ సినిమా విజయవంతమవుతుందని భావిస్తున్నారు.

ఎవడు చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో నే పెద్ద హిట్ అవుతుందని శృతి చెప్పింది.

English summary
Yevadu audio was launched in style. Entire mega family with Chiranjeevi,Ram Charan, Allu Arjun graced the occasion. However fans dearly missed Pawan Kalyan. Sensing fans disappointment, Chiru promised them with an assurance that the film's silver jubilee function will be celebrated only in the presence of Power Star Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more