»   » భర్తతో కలిసి సెక్సీగా సన్నీ లియోన్ (ఫోటోస్)

    భర్తతో కలిసి సెక్సీగా సన్నీ లియోన్ (ఫోటోస్)

    By Bojja Kumar

    ముంబై: సన్నీ లియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ కలిసి ప్రముఖ ఇంగ్లిష్ మేగజైన్ ‘మ్యాన్ డేట్' కోసం హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చారు. జనవరి ఇష్యూలో ఇందుకు సంబంధించని ఫోటోలు ప్రచురించారు. సన్నీ లియోన్ అభిమానులు ఈ మేజగన్స్ హాట్ కేకుల్లా కొనేస్తున్నాు.

    ఇద్దరూ కలిసి ఓ మేగజైన్ కోసం కలిసి ఫోజులు ఇవ్వడం ఇదే తొలిసారి. మ్యాన్ డేట్ మేగజైన్ ప్రొఫెషనల్ ఫోటో గ్రాఫర్స్ టీం ఆధ్వర్యంలో ఈ ఫోటో షూట్ నిర్వహించారు. ఇద్దరూ వెరీ సెన్సువల్ అండ్ పాషనేట్ మేనర్లో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలపై మీరూ లుక్కేయండి.

    కవర్ పేజీపై

    కవర్ పేజీపై

    సన్నీ లియోన్ మరియు ఆమె భర్త డేనియల్ వెబర్ కలిసి మేన్ డేట్ మేగజైన్ కవర్ పేజీపై ఇలా దర్శనమిచ్చారు. ఇద్దరూ కలిసి ఓ మేగజైన్ కోసం ఫోజులు ఇవ్వడం ఇదే తొలిసారి.

    స్మోకింగ్ హాట్ సిగార్

    స్మోకింగ్ హాట్ సిగార్

    డేనియల్ వెబర్ తన హాట్ అండ్ సెక్సీ వైఫ్ తో కలిసి స్మోకింగ్ సిగార్ ఫోజులు యమ హాటుగా ఉందంటున్నారు సన్నీ లియోన్ అభిమానులు.

    పాషన్

    పాషన్

    ఈ ఫోటోలో ఇద్దరూ పాషనేట్ లుక్స్ కలిసిగి ఉండటం గమనించవచ్చు. సన్నీ లియోన్ ‘హా...' అనేలా హావభావాలు ప్రదర్శించడం ఆకట్టుకుంటోంది.

    పార్టీ లుక్

    పార్టీ లుక్

    పార్టీ వేర్ ధరించి మరింత హాట్‌గా తయారైన డేనియల్ వెబర్, సన్నీ లియోన్.

    హ్యాపీగా
     

    హ్యాపీగా

    తొలి సారి ఇద్దరూ కలిసి ఓ మేగజైన్ కోసం ఫోటోలకు ఫోజులు ఇవ్వడంపై సన్నీ లియోన్ దంపతులు హ్యాపీగా ఉన్నారు.

    పర్ ఫెక్ట్ జోడీ

    పర్ ఫెక్ట్ జోడీ

    ఇద్దరూ ఒకరికొకరు పర్ పెక్ట్ జోడీ. సన్నీ లియోన్ కు సంబంధించిన వ్యవహారాలన్నీ డేనియల్ వెబర్ దగ్గరుండి చూసుకుంటున్నారు.

    Please Wait while comments are loading...

    Telugu Photos

    Go to : More Photos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X